Moviesశ్రద్ధ దాస్ అందం గా ఉండటం కోసం అలా చేస్తుందా..? ఏం...

శ్రద్ధ దాస్ అందం గా ఉండటం కోసం అలా చేస్తుందా..? ఏం పిల్ల రా బాబు..!!

బన్నీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రద్ధాదాస్ ఇండస్ట్రీలో ఎంత హాట్ హాట్ ఫోటోషూట్ చేసి వైరల్ గా మారుతుందో మనకు తెలిసిందే.  హిట్ కొట్టిన దాఖలాలే లేని శ్రద్ధాదాస్ ఆర్య 2 సినిమా ద్వారా బాగా ఫేమస్ అయింది . ఈ సినిమాలో శాంతి పాత్ర చేసి మెప్పించిన శ్రద్ధాదాస్ .. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు వెళుతుంది . కానీ హిట్ అనేది చాలా దూరంగా ఉంది.

కాగ  సోషల్ మీడియాలో నిరంతరం హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసే శ్రద్ధాదాస్.. బాడీ ఫిజిక్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది . 36 24  36 సైజులను మెయిన్ టైన్ చేస్తూన్న  శ్రద్ధదాస్ ఏం చేస్తుందా..? అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు . అయితే అందం కోసం అందంగా కనిపించడం కోసం కొన్ని మెడికల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తుంది శ్రద్ధాదాస్ అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కొన్ని మందుల ద్వారానే శ్రద్ధాదాస్ ఇంత అందంగా ఇంత సెక్సీ ఫిగర్ ని మెయింటైన్ చేస్తుంది అని లేకపోతే ..అలా కనిపించే ఛాన్స్ లేదు అంటున్నారు . ఆర్య 2 సినిమాలోకి ఇప్పటికీ చూస్తే ఎంత మారిపోయిందో మనకు తెలిసిందే . దీంతో ఈ వార్తలు నిజమైనవే అని  అభిమానులు కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news