Moviesఅప్పుడు భూమిక.. ఇప్పుడు యంగ్ బ్యూటి.. పవన్ కళ్యాణ్ ఖుషీ నడుము...

అప్పుడు భూమిక.. ఇప్పుడు యంగ్ బ్యూటి.. పవన్ కళ్యాణ్ ఖుషీ నడుము సీన్ రిపీట్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ..కొత్త కొత్త డైరెక్టర్లు.. సినిమాలను తెరకెక్కిస్తున్న  ఎవర్ గ్రీన్ హైలెట్ సీన్ ఏది అంటే మాత్రం ఖుషి సినిమాలోని నడుము సీన్ . పవన్ కళ్యాణ్ భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని ఎస్ జె సూర్య తెరకెక్కించారు.  కాగ  ఈ సినిమాలో  అన్నిటికన్నా హైలెట్ సీన్ పవన్ కళ్యాణ్ భూమిక నడుమును చూసి చూడనట్లు చేసే ఆక్టింగ్ .

ఆ తర్వాత వచ్చే డైలాగ్స్ కూడా వెరీ వెరీ ఫన్నీగా ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది . ఇప్పటికీ ఈ సీన్స్ ని యూట్యూబ్ లో ప్లే చేసుకుని చూసే కుర్రాళ్ళు ఎంతో మంది ఉన్నారు . అంతలా అభిమానులకి నచ్చేసింది.  అయితే మరోసారి పవన్ కళ్యాణ్ ఇలాంటి సీన్ లో నటించబోతున్నాడు.

 హరిష్  శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ . ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్  పిక్చర్ రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్.  పవన్ కళ్యాణ్  ఖుషి సినిమాలోని నడుము సీన్ లాంటివే ఉండబోతున్నాయట.  చాలా రొమాంటిక్గా ఫ్రెష్ గా ధ్రిలింగా  ఎక్కడ హద్దులు మీరకుండా  చాలా నాటి నాటిగా చేయబోతున్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news