Moviesఅర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు.. నాన్ స్టాప్ గా...

అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు.. నాన్ స్టాప్ గా అదే పని..బాగా అలసిపోయిన అనసూయ ..ఫోటోలు వైరల్..!!

సోషల్ మీడియాలో యాంకర్ అనసూయకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసిందో అప్పటినుంచి మరింత స్థాయిలో సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా అయితే అటువంటివి ఏవి పట్టించుకోని అనసూయ ..వరుసగా క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్ లను ఫైనల్ చేస్తుంది.

ఇప్పటికే అనసూయ ఖాతాలో నాలుగు ప్రాజెక్ట్ ఉన్నట్లు తెలుస్తుంది . తాజాగా మరో కొత్త ప్రాజెక్టు ఆడ్ అయినట్లు అనసూయ చెప్పుకొచ్చింది . వాటి వివరాలు బయట పెట్టకపోయినా ఇంస్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోస్ వీడియోస్ షేర్ చేసి తన షూటింగ్ సమయంలో ఎంత కష్టపడుతున్నానో అనే విషయం అభిమానులకు తెలియజేసింది. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు వీడియోలు షేర్ చేసింది .

“అర్ధరాత్రి మొదలైన షూటింగ్ తెల్లవారుజామున వరకు నాన్ స్టాప్ గా కొనసాగింది ” అంటూ చెప్పుకొచ్చి బాగా అలసిపోయాను అంటూ డల్ గా ఉన్న ఫోటోని షేర్ చేసింది. దీనితో అనసూయ ఎంత హా ర్డ్ వర్క్ర్ అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . మరికొందరు ఈ కామెంట్స్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో అనసూయ లేటెస్ట్ ఫోటోస్ అండ్ వీడియోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news