టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఎలాంటి టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో టాలీవుడ్ యంగ్ హీరోలు సీనియర్ హీరోలతో వరుసగా బడా బడి ఆఫర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ చేతుల్లో పది ప్రాజెక్టులు పెట్టుకొని ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది.
ఎలాంటి రోల్స్నైనా సరే చేయగలను అంటూ డైరెక్టర్ లకి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన శ్రీ లీల ..ఇప్పుడు తన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేస్తుందట . ఇకపై బోల్డ్ కంటెంట్ ..లిప్ లాక్స్.. బెడ్ సీన్స్ చేయను అంటూ రూల్ పెట్టుకుందట . దానికి కారణం చిన్న వయసులోనే అమ్మడు ఇంత హాట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుంది.
అంతేకాదు శ్రీలీల అమ్మ గారిని సైతం ట్రోల్ చేస్తూ..” నీ బుద్ధిలే వచ్చాయి అంటూ దారుణంగా మాట్లాడుతున్నారట “. ఈ క్రమంలోని అమ్మ పరువు కాపాడడానికి తనపై నిందలు పడకుండా ఉండడానికి ఇలాంటి బోల్డ్ డెసిషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది . శ్రీలీల ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తప్పు అంటున్నారు జనాలు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నువ్వు ఈ చెత్త నిర్ణయం తీసుకోవడం దారుణాతి దారుణం అంటున్నారు అభిమానులు..!!