Moviesఅద్గది తమిళనాడు బిడ్డ అంటే అలానే ఉండాలి..దీపిక పదుకునే మూతి పగిలిపోయే...

అద్గది తమిళనాడు బిడ్డ అంటే అలానే ఉండాలి..దీపిక పదుకునే మూతి పగిలిపోయే పని చేసిన కీర్తి సురేష్.. !!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది హీరోయిన్స్ సినిమాలు చేయడానికి డైరెక్టర్లకి ఎలాంటి కండిషన్స్ పెడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా కొంతమంది ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ విషయంలో హద్దులు మీరేస్తున్నారు . ఎంతలా అంటే ముందు తీసుకున్న సినిమా కన్నా ఎక్కువగా రెమ్యూనరేషన్ అడుగుతూ చుక్కలు చూపిస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా అలాంటి తప్పే చేసి బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక సోషల్ మీడియాలో బూతులు తిట్టించుకుంటుంది.

మనకు తెలిసిందే గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న దీపిక పదుకొనే.. ప్రజెంట్ బడా బడా సినిమాల్లో భాగమైంది. కాగా రీసెంట్ గా మరో బంపర్ ఆఫర్ కూడా వచ్చి చేరింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శింబు సరసన నటించే ఆఫర్ వచ్చింది. అయితే ఈ బ్యూటీ మేకర్స్ కి మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చింది . వాళ్ళు5 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తాము అంటే ..అమ్మడు ఏకంగా 10 కోట్లు అడిగిందట. దీంతో షాక్ అయిన మెకరస్ ..అమ్మడు కు చేతులెత్తి దండం పెట్టేశారట.

ఆమె ప్లేస్ లోకి కీర్తి సురేష్ ని తీసుకున్నారట. మనకు తెలిసిందే గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న దీపికా పదుకొనే ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ లో వర్సస్ సినిమాలకు సైన్ చేసింది. హాలీవుడ్ స్ధాయిలో కేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీకి చీప్ గా మరి 5 కోట్లు ఇవ్వడం ఏంటి అనుకున్న ముద్దుగుమ్మ దెబ్బకు సినిమాని క్యాన్సిల్ చేసి పడేసింది. అయితే ఆ ప్లేస్ లోకి వచ్చిన కీర్తి సురేష్ మాత్రం కధ విని మాట కూడా మాట్లాడకుండా సినిమాకి సైన్ చేసిందట. కీర్తి సురేష్ సెకండ్ కూడా ఆలోచించకుండా రెమ్యూనరేషన్ గురించి కూడా అడక్కుండా అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేసిందట . ఇదే టాలీవుడ్ – బాలీవుడ్ హీరోయిన్స్ కి మధ్య తేడా అంటూ జనాలు ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఏది ఏమైనా ఒకే ఒక్క మాటతో దీపిక పదుకొనేకు సెంటర్లో రాడ్ దించేసింది కీర్తి సురేష్..అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news