పాపం .. టాలీవుడ్ బేబమ్మ ఏది ముట్టుకున్న ట్రాన్స్ ఫారమ్ పేలినట్టు బిగ్ రేంజ్ లో బ్లాస్ట్ అవుతుంది.. కౌంటర్లు పడేలా చేస్తుంది. ఈ మధ్యకాలంలో కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారు మ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బోలెడన్ని అంచనాలు పెట్టుకొని నటించిన సినిమా కూడా అమ్మడు ఆశలను నిరాశగానే మిగిల్చింది. ఈ క్రమంలోని వరుసగా నాలుగో సారి కూడా తన ఖాతాలో బిగ్ డిజాస్టర్ ను వేసుకునింది కృతి శెట్టి .
దీంతో సోషల్ మీడియాలో ఆమెను హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్లు. మరీ ముఖ్యంగా కృతి శెట్టి తాజాగా తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మనకు తెలిసిందే కృతి శెట్టి వరుసగా నాలుగు ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలోనే ఎప్పుడు లేని రేంజ్ లో కృతిశెట్టి బోల్డ్ కంటెంట్ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట . అంతేకాదు రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా బోల్డ్ కంటెంట్ చేసినంత మాత్రాన తప్పు కదా అంటూ కూడా తనకు తాను వత్తాసు పలుకుతుంది.
ఈ క్రమంలోని కత్తి శెట్టి తన వద్దకు వచ్చే డైరెక్టర్ లు ఎలాంటి బోల్డ్ కంటెంట్ చెప్పిన సరే రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా చేస్తుందట . శ్యామ్ సింగ రాయ్ సినిమా విషయంలో అమ్మడు ఒక్క లిప్ లాక్ కి ఎన్ని కండిషన్స్ పెట్టిందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం అటువంటి కండిషన్స్ ఏమీ లేకుండా ఫుల్ ఫ్రీగా ఏది కావాలంటే అది చూపిస్తాను అంటూ రెచ్చిపోయి మరి ఓపెన్ ఆఫర్స్ ఇస్తుందట. దీంతో కృతిశెట్టి పేరుని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఆకతాయిలు. చూద్దాం మరి అమ్మడు ఏ రేంజ్ లో చూపిస్తుందో..?