అవును ఎంత దాచాలని చూసినా దాగనిది ఒక్కటి ఉంటుంది.. అదే వయసు. మన శరీర ఆకృతి చూస్తుంటే మనకు వయసు ఎంత ఉంటుంది ? అన్నది ఈజీగా చెప్పొచ్చు. ఇక చాలామంది హీరోలు వయసులో 50 దాటినా.. టీనేజ్ మనసుకు దూరం కావడం లేదు. చక్కగా పాపిడి దువ్వేస్తూ ముఖం నిండుగా మేకప్ వేసుకుని కళ్ళకు గాగుల్స్ అల్ట్రా రీచ్ కాస్ట్యూమ్స్‌తో ఎంతో అందంగా కనిపిస్తూ కుర్రవాళ్లలా ఉంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే నాలుగు పదుల వయసుకు చేరిపోగానే కాస్త లావుగా ఒళ్ళు చేసి ఉంటారు. అనుష్క, నయనతార లాంటి హీరోయిన్లు నాలుగు పదుల వయసుకు చేరువ కాగానే వారి శరీర ఆకృతిలో తేడాలు స్పష్టంగా గమనిస్తున్నాం.
కొందరు హీరోయిన్లు మాత్రం వయసు పెరుగుతున్నా ఇంకా అదే ఫిట్నెస్.. అదే బాడీ మైంటైన్ చేస్తూ చాలా హాట్ హాట్ గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా వయసు 5 పదులకు చేరువ అవుతుంది. ప్రస్తుతం ఆమె వయసు 49 సంవత్సరాలు. మరో ఏడాదిలో హాఫ్ సెంచరీ కొట్టేస్తుంది. వాస్తవంగా చెప్పాలి అంటే మలైకాది అమ్మమ్మ వయసు. అయితే ఆమె ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తూ ఉంటుంది.
మనసు అనేది ఉండాలి కానీ.. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసిన ధీరవనిత మలైక. ఈ వయసులోనూ మత్తెక్కించే అందాలతో కుర్రకారును చిత్తు చేస్తూ ఉంటుంది. పైగా తనకంటే వయసులో 13 – 14 సంవత్సరాలు చిన్నోడు అయినా అర్జున్ కపూర్ తో ఎఫైర్ పెట్టుకొని ఏమాత్రం సిగ్గు లేకుండా ఇప్పటికీ చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ ఓపెన్ గానే రొమాన్స్ చేస్తూ ఉంటుంది.
అసలు సోషల్ మీడియాలో యాడ్ పోస్టింగులు చేస్తూ ఇప్పటికి ఆమె కోట్లలో అర్జిస్తోంది. మలైక ఇప్పటికీ జిమ్లో ఏ రేంజ్ లో కసురత్తులు చేస్తుందో తెలిసిందే. ఆమె తన వయసును ఎంత దాచాలని అనుకున్నా ఆమె నాభి చుట్టూ ముడతలు మాత్రం ఓపెన్ అయిపోయాయి. తాజాగా రెడ్ కలర్ డ్రెస్ లో ఆమె ఎంతో అద్భుతంగా ఉంది.
అటు అందాలు కూడా కవ్విస్తూ నెరవేస్తుంది. అయితే ఆమె నాభి చుట్టూ ముడతలు వచ్చేసి చాలా చండాలంగా కనిపిస్తున్నాయి. మలైకా వయను పైనుంచి కిందకు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలా ఉంది. అయితే ఆమె నాభి ముడతలు మాత్రం ఆమెలోని అమ్మమ్మ వయసును బయట పెట్టేసాయి.