టాలీవుడ్ ఇండస్ట్రీలో బేబమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి తాజాగా నటించిన సినిమా కస్టడి . వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయ్యింది. పాజిటివ్ టాక్ ను అందుకుంది . మరి ముఖ్యంగా తెరపై నాగచైతన్య – కృతి శెట్టి రొమాన్స్ సినిమాకి హైలైట్ గా మారింది. వీళ్ళ లవ్ స్టోరీ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది . ఈ క్రమంలోనే కృతిశెట్టి ఖాతాలో మరో హిట్ పడినట్లు అయింది .
వరుసగా మూడు డిజాస్టర్లు అందుకున్న కృతి శెట్టికి ఈ సినిమాని ప్లస్ అయింది . ఈ సినిమా హిట్ ఇచ్చింది . ఈ క్రమంలోనే కృతి శెట్టికి సంబంధించిన ఓ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు . కృతి శెట్టి వరుసగా మూడు ఫ్లాపులు పడడంతో ఆఖరికి బికినీ వేసుకోవడానికి కూడా సిద్ధపడింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే నిజానికి అది ఆమె ఇష్టపూర్వకంగా చేయలేదట . తన పేరెంట్స్ కావాలని బలవంతంగా ఆమె దగ్గర డబ్బులు సంపాదించడానికి ఇలాంటి సినిమాని ఓకే చేశారు అంటూ వైరల్ అవుతుంది.
మొదటి నుంచి కృతి శెట్టి చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా ఉండాలి అనుకుంటుంది . అయితే ఈ మధ్యకాలంలో కృతి శెట్టి ఫోటోషూట్స్ కూడా చాలా బోల్డ్ గా ఉంటున్నాయి . దీని అంతటికి కారణం తెర వెనక వాళ్ళ అమ్మ నడిపిన కధే అంటూ తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కొన్ని సార్లు హద్దులు మీరాలి అని .. అలాగే కృతి శెట్టి కూడా మీరింది అంటూ చెప్పుకొస్తున్నారట. అంతేకాదు కృతి శెట్టి బికినీ వేసినందుకు ఏకంగా రెండు కోట్లు ఛార్జ్ చేయాలని చూసిందట .. వాళ్ళ అమ్మగారు రెండు కోట్లు ఇస్తే బికినీ వేస్తుంది అంటూ డిమాండ్ చేసిందట . ఈ క్రమంలోనే కృతి శెట్టి ఇలా డిజాస్టర్ అవ్వడానికి కారణం వాళ్ల పేరెంట్స్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . ఇప్పటివరకు దీనిపై కృతి శెట్టి స్పందించకపోవడం గమనార్హం..!!