Moviesఓ మై గాడ్: శర్వానంద్ కోసం మొగుడికే విడాకులు ఇవ్వబోయిన స్టార్...

ఓ మై గాడ్: శర్వానంద్ కోసం మొగుడికే విడాకులు ఇవ్వబోయిన స్టార్ సింగర్..? తెర వెనుక ఇంత జరిగిందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఎంత కామన్ గా వినిపిస్తూ ఉంటాయో వినిపిస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఓ సినిమా చేస్తున్న టైంలో హీరో హీరోయిన్ ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిన దాఖలాలు ఉన్నాయ్. ఈ క్రమంలోనే రీసెంట్గా టాలీవుడ్ స్టార్ హీరో శర్వానంద్ కి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో మనకు తెలిసిందే . ఒక హిట్టు కోసం నాన్న తంటాలు పడుతున్నారు . అంతేకాదు కమిట్ అయిన సినిమాలను సెట్స్ పైకి తీసుకురాకుండా టైం వేస్ట్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .

రీసెంట్గా రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్ ఇప్పటివరకు ఆయన పెళ్లికి సంబంధించిన నెక్స్ట్ సెట్ప్ ముందుకే తీసుకెళ్లలేదు . ఈ క్రమంలోనే అటు సినిమాలు పరంగా ఇటు మ్యారీడ్ లైఫ్ పరంగా టఫ్ సిచువేషన్ ఎదుర్కొంటున్నాడు శర్వానంద్ అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. సరిగ్గా ఇలాంటి క్రమంలోనే శర్వానంద్ కోసం స్టార్ సింగర్ తన భర్తకు విడాకులు ఇవ్వబోయింది అన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఆమె మరి ఎవరో కాదు పాప్ సింగర్ స్మిత. ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది .

కామన్ ఫ్రెండ్ ద్వారా మంచి ఫ్రెండ్స్ గా మారిన శర్వానంద్ – స్మిత జాన్ జిగిడి దోస్తులు అయ్యారని.. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగా ఉండేదని .. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారి స్మిత – శర్వానంద్ ను తెగ ఇష్టపడిందని ..ఎంతలా అంటే తన భర్తకే డివర్స్ ఇచ్చి శర్వానంద్ ను పెళ్లి చేసుకునే అంతలా ఆమె శర్వానంద్ ని ఇష్టపడింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు శర్వానంద్ కూడా స్మిత అంటే ఇష్టపడ్డారని .. కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకుందాం అనుకున్న ఈ జంట అక్కడితోనే ఆగిపోయారని ..ఆ తర్వాత శర్వానంద్ ఆమెను మర్చిపోయాడని.. స్మిత కూడా తన భర్తతోనే లైఫ్ లో కంటిన్యూ చేస్తుంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

అయితే ఇంత జరిగినా ఈ ఇద్దరు మాత్రం బయట ఎక్కడా కూడా తమ పాస్ట్ కి సంబంధించిన మెమోరీస్ ని బయట పెట్టకుండా సింపుల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఇది ఎంతవరకు నిజమో ఆ దేవుడికి తెలియాలి . ఇప్పటివరకు శర్వానంద్ – స్మిత ఎక్కడా కూడా తమ ప్రేమ వ్యవవాహారాన్ని బయటపెట్టింది లేదు . దీంతో ఇది రూమర్ నా..? లేకపోతే నిజంగానే జరిగిందా అన్నది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news