Movies"అక్కడ టచ్ చేస్తే చాలా ఇష్టం..ప్రతి రోజు అలానే చేసుకుంటా".. బుట్ట...

“అక్కడ టచ్ చేస్తే చాలా ఇష్టం..ప్రతి రోజు అలానే చేసుకుంటా”.. బుట్ట బొమ్మ బోల్డ్ మాటలకు కుర్రాళ్ల వికెట్స్ ఔట్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీ లు ఏ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారో మనందరికీ బాగా తెలిసిన విషయమే. అది ఎలాంటి షో అయినా ..ఎలాంటి ఇంటర్వ్యూ అయినా సరే ..ఖచ్చితంగా వల్గర్ కామెంట్స్ .. వల్గర్ డైలాగ్స్ చెప్పకుండా ఉండడం లేదు .. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోని హాట్ బ్యూటీస్ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు.

అంతేకాదు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ కి వెళ్ళిన ముద్దుగుమ్మలు కూడా అదే తంతూ ఫాలో అవుతున్నారు . రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే . ఎస్ టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ప్రెసెంట్ బాలీవుడ్ లో ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ బాగా తెలిసిందే. సల్మాన్ తో నటించిన సినిమా హిట్ అయితే కానీ అమ్మడు జీవితం బాగుపడదు . కాగా ఈ క్రమంలోనే రీసెంట్గా బుట్ట బొమ్మ పూజ హెగ్డే రీసెంట్ గా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన బ్యూటీకి సంబంధించిన టాప్ సీక్రెట్స్ రివీల్ చేసింది .

అంతేకాదు అందరిలాగా కెమికల్ ప్రొడక్ట్స్ తన ముఖానికి వాడదట బుట్ట బొమ్మ ..కేవలం సున్నిపిండి పాత పద్ధతులను యూస్ చేస్తూ ఉంటుందట . అంతేకాదు ఇప్పటికే తలకి స్వచ్ఛమైన కొబ్బరినూనె పెట్టుకుంటూ వస్తుందట . నైట్ పడుకునే ముందు కచ్చితంగా బాడీ ఎంత మసాజ్ చేయించుకుంటుందట . అంతేకాదు ఫుడ్ విషయంలో ఫుల్ స్క్రిప్ట్ గా ఉండే పూజ హెగ్డే తిన్నా వెంటనే కచ్చితంగా రెండు గంటలైనా నడుస్తూ ఉంటుందట . అంతేకాదు రోజు ఓ టీ స్పూన్ నెయ్యి ..కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే కాయకూరలు ,పాలు పదార్థాలు కచ్చితంగా మిస్ కాకుండా తీసుకుంటుందట.

పూజా కి మసాజ్ అంటే చాలా ఇష్టమట . కేరళ ఆయుర్వేదిక్ మసాజ్ అంటే పూజ హెగ్డే కి చాలా చాలా ఇష్టమట . వాళ్లు గోరువెచ్చని ఆయుర్వేదిక్ నూనెని బాడీ బ్యాక్ సైడ్ వేసి వీపు కు రుద్దుతూ ఉంటే చాలా బాగుంటుంది అని ఆమె చెప్పుకొచ్చింది . అంతే కాదు ఇలా పూజ హెగ్డే తన అభిమానులకి తెలియని ఎన్నో సీక్రెట్స్ ని బయటపెట్టింది. ఈ క్రమంలోనే పూజ హెగ్డే టేస్ట్ ఇలా ఉంటుందా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news