Moviesతెలుగు హీరోలలో ఆ పసలేదా..? సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ సంచలన కామెంట్స్..!!

తెలుగు హీరోలలో ఆ పసలేదా..? సౌత్ ఇండస్ట్రీపై తాప్సీ సంచలన కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలో ఉండే హీరోలపై హీరోయిన్స్ ఎలా రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారో మనకు తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోస్ హీరోయిన్స్ సౌత్ ఇండస్ట్రీలో ఉండే హీరోలపై నానా రకాలుగా నిందలు వేసి ట్రోల్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందుతున్న విషయం తెలిసిందే. రీసెంట్గా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది స్టార్ హీరోయిన్గా ట్యాగ్ చేయించుకునే తాప్సి . ఆశ్చర్యం ఏంటంటే సౌత్ ఇండస్ట్రీలో ఉండే హీరోలతో చేసే అమ్మడు ఈ రేంజ్ కి ఎదిగింది .

ఈ క్రమంలోనే అంత స్టార్ పోసిషన్ కి వెళ్లిన తాప్సి సౌత్ హీరోలపై ఇలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తాప్సి అలాంటి బోల్డ్ రూల్స్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..బోల్డ్ లుక్స్ లో నటిస్తూ తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటున్న తాప్సి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేసింది.

“తనకి సాటిస్ ఫాక్షన్ ఇచ్చింది బాలీవుడ్ సినిమాలు అని.. తెలుగులో చేస్తున్నప్పుడు కేవలం గ్లామరస్ పరంగానే పరిమితమయ్యానని.. ఆ క్యారెక్టర్ లో ఎందుకో సంతృప్తిని ఇవ్వలేకపోయాయని ..అయితే బాలీవుడ్ లో మాత్రం తనను నటిగా గుర్తింపు దక్కించుకునే పాత్రలు దొరికాయని చెప్పుకొచ్చింది”. ఈ క్రమంలోనే..” అంటే బాలీవుడ్ హీరోలు అంత తోపుల.. మా టాలీవుడ్ హీరోలు అందుకు పనికిరారా..?” అంటూ కొందరు ఆమె మాటలను ట్రోల్ చేస్తున్నారు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో తాప్సి మాటలు వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో తాప్సి కూసింత హద్దులు మీరి మాట్లాడుతున్నది అన్నది మాత్రం వాస్తవం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news