Moviesహీరో శింబుకి అలాంటి జబ్బు ఉందా..? అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాడా..?

హీరో శింబుకి అలాంటి జబ్బు ఉందా..? అందుకే పెళ్లికి దూరంగా ఉన్నాడా..?

ఎస్ .. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో శింబుకు అలాంటి జబ్బుందా ..?అంటే అవునని అంటున్నారు కోలీవుడ్ సినీ ప్రముఖులు . గత కొంతకాలంగా హిట్లు లేక అల్లాడిపోతున్న శింబు ఈ మధ్యనే మళ్ళీ ట్రాక్ లోకి పడ్డాడు . ఇప్పుడిప్పుడే మళ్ళీ సక్సెస్ అందుకుంటూ .. తన పునర్ వైభవం అందుకుంటున్నాడు.

మనకు తెలిసిందే శింబు ఏ హీరోయిన్ తో సినిమా చేస్తే ఆ హీరోయిన్ తో లవ్ ఎఫైర్ నడుపుతాడు అంటూ ఎప్పటినుంచో క్రేజీ రూమర్ కోలీవుడ్లో వైరల్ అవుతుంది. దానికి తగ్గట్టే కోలీవుడ్ స్టార్ హీరో శింబు తన సినిమాలో పనిచేస్తున్న ప్రతి ముద్దుగుమ్మ తో రొమాన్స్ చేస్తూ ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అయ్యాయి. నయనతార దగ్గర నుండి నిన్న కాక మొన్న ఇండస్ట్రీకి వచ్చిన నిధి అగర్వాల్ వరకు.. అందరిని వాడేసుకున్నాడు.

అయితే ఇంతమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుని కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయినా శింబు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు ..? అనేది కోలీవుడ్ మీడియా జనాలకు ప్రశ్నార్ధకంగా మారింది . ఈ క్రమంలోనే హీరో శింబుకి జబ్బు ఉందని.. ఆ కారణంగానే పెళ్లికి దూరంగా ఉన్నాడని.. కానీ లైఫ్ లో మాత్రం ఫుల్ చిల్ అవుట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news