జనరల్ గా ఒక ఆడవారిని మరోక్క ఆడవారి ముందు పొగిడితే చాలా కోపం . మరీ ముఖ్యంగా భార్య ముందు మరో పరాయి ఆడదాని పొగిడితే ఊరుకుంటారా..? అసలు ఊరుకోరు . అయితే అలాంటి చేయకూడని తప్పే చేశాడు బన్నీ. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ తన భార్యతో సరదాగా నవ్వుతూ ఉంటాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు సరదాగా హ్యాపీగా ఉంటారు. తమకు సంబంధించిన ప్రైవేట్ పిక్స్ ని కూడా అభిమానులతో షేర్ చేసుకునే అంత జాలిగా గడుపుతూ ఉంటారు ఈ జంట.
అయితే స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటుంది. ఎంతలా అంటే బన్నికి మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో దూసుకుపోతుంది . కాగా సినిమా ఇండస్ట్రీలో స్నేహ రెడ్డికి..హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే అస్సలు పడదన్న రూమర్ ఎప్పటినుంచో వైరల్ అవుతుంది. దానికి కారణం రకుల్ ..బన్ని తో కలిసి సినిమా చేసేటప్పుడు ..ఆమె బిహేవ్ చేసిన పద్ధతి చేసిన ఓవరాక్షన్ అంటూ తెలుస్తుంది.
ప్రైవేట్ పార్టీస్ లో ఉన్న ..ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఉన్న ..పదేపదే విసిగిచ్చేదట . ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా రకుల్ తో తెగ రాసుకొని పూసుకుని తిరుగుతూ ఉండడంతో స్నేహారెడ్డి ఎక్కడ నొక్కాలో నొక్కి ..రకుల్ కి అల్లు అర్జున్ కి లింక్ కాంటాక్ట్ కట్ చేసింది అన్న రూమర్ అప్పట్లో వినిపించింది . అంతేకాదు అల్లు అర్జున్ కూడా పరిస్థితి అర్థం చేసుకొని స్నేహారెడ్డి చెప్పినట్లే నడుచుకున్నాడట. ఇప్పటికీ అల్లు అర్జున్ ఇంట్లో టీవీలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమా వస్తున్నా..డాన్స్ వేసిన పాట వస్తున్నా టక్కున రిమోట్ తీసుకొని ఛానల్ మార్చేస్తుందట స్నేహ.. అంతలా స్నేహ మనసు హార్ట్ చేసిందట రాకుల్ ప్రీత్ సింగ్ అంటూ ఇంట్లోని వారు కూడా చెప్పుకుంటూ ఉంటారట . ప్రజెంట్ బన్నీ పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు…!!