Moviesఓరి దేవుడోయ్.. కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి..వాళ్ళ అమ్మ కమిట్మెంట్ ఇచ్చిందా..?

ఓరి దేవుడోయ్.. కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి..వాళ్ళ అమ్మ కమిట్మెంట్ ఇచ్చిందా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అన్నా ..వచ్చిన అవకాశాలు అలాగే నిలదొక్కుకోవాలి అన్నా.. హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వాలి అంటూ కొందరు చెప్పుకొస్తూ ఉంటారు . స్టార్ హీరోయిన్స్ నే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు ..పలువురు అందాల ముద్దుగుమ్మలు కూడా అలా కమిట్మెంట్ ఇచ్చి తమ స్థానాన్ని కన్ఫామ్ చేసుకున్నారు . కాగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ లు అందరూ ఇలానే చేశారా అంటే నో అని చెప్పాలి . కొందరు ఎటువంటి కమిట్మెంట్ లేకుండా కూడా హీరోయిన్స్ గా ఎదిగాము అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. మనకు తెలిసిందే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత కూడా అమ్మడు ఎక్కడ తగ్గేదేలే అనే రేంజ్ లో దూసుకుపోయింది . అయితే కృతి శెట్టి హీరోయిన్ అవ్వడానికి వాళ్ళ అమ్మగారు కమిట్మెంట్ ఇచ్చారు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

కమిట్మెంట్ అంటే అదేదో కమిట్మెంట్ కాదండోయ్ ..తనకు ఎంతో ఇష్టమైన పనిని వదులుకొని కృతిశెట్టి హీరోయిన్ అవ్వాలి అనే కలను తీర్చడానికి హౌస్ వైఫ్ గా ఉండిపోవడానికి కమిట్మెంట్ ఇచ్చింది అంటూ కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కృతి అమ్మగారికి టైలరింగ్ అంటే మహా ఇష్టమట.. ఫ్యాషన్ డిజైనర్ గా ఉండాలి అనేది ఆమె కోరికట. అయితే కృతిశెట్టి సినిమాల్లో కి రావడానికి ..వాళ్ళ అమ్మ తన లైఫ్ని త్యాగం చేశారట . తన పిల్లల బాగోగులు చూసుకోవడానికి కృతి అమ్మగారు ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ ని దూరం చేసుకున్నారు అని ..హౌస్ వైఫ్ గా ఓ తల్లిగా కమిట్మెంట్ ఇచ్చి తన కూతుర్ని స్టార్ హీరోయిన్గా మార్చారు అని కన్నడ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోని కృతి శెట్టి తల్లి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news