MoviesRashmi అది కావాలంటే మంచం ఎక్కాల్సిందే.. రష్మి నోట పచ్చి బూతు...

Rashmi అది కావాలంటే మంచం ఎక్కాల్సిందే.. రష్మి నోట పచ్చి బూతు మాట..హవ్వ..!!

తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ రష్మీ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన రష్మీ తన పేరుని జనాలకు గుర్తుండిపోయే విధంగా మార్చేసుకుంది. మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అయిపోదామని ఎంట్రీ ఇచ్చిన.. ఈ ముద్దుగుమ్మ సినిమాలో వచ్చిన అవకాశాలతో అరాకొరా ముందుకెళ్తూనే.. లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని వదలడం లేదు.

జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది కెరియర్ పికప్ కోసం .. కెరియర్ లో ఎదగడానికి వేరే ఛానల్స్ కి షో కి వెళ్ళిపోయారు. కానీ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా సరే రష్మీ మాత్రం జబర్దస్త్ ని వదలలేదు. కాగా ఇన్నాళ్లు అందాలతోనే రెచ్చకొట్టిన రష్మీ..బూతు మాటలు మాట్లాడేస్తుంది. రీసెంట్గా జబర్దస్త్ యాంకర్ రష్మీ స్కిట్లో భాగంగా పచ్చి బూతు పదం వాడింది.

మనకు తెలిసిందే జబర్దస్త్ లో హద్దులు మీరుతూ ఉంటారు . కానీ ర్స్ష్మి మాత్రం ఎప్పుడూ అందచందాలతోనే అల్రించింది . కానీ ఎక్కడ బూతు మాటలు మాట్లాడింది లేదు. ఫస్ట్ టైం జబర్దస్త్ రష్మి అలాంటి హాట్ కామెంట్స్ చేసేసరికి ..ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు . స్కిట్ లో భాగంగా..”భార్యాభర్తలు పిల్లలు పుట్టాలంటే ..ఇలా కంచం దగ్గర ఉంటే కుదరదు ..అనే డైలాగ్ చెప్తారు ..అప్పుడే భర్త పాత్ర చెప్పాల్సిన డైలాగు అందుకుంటూ రష్మి.. మంచానికి కూడా దగ్గరగా ఉండాలి అంటూ గట్టిగా అరిచింది”. అంతే ఒక్కసారిగా అక్కడ అరుపులు కేకలు వినిపించాయి . ఈ క్రమంలోనే రష్మి నోట ఇలాంటి మాట విన్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఇలాంటి మాటలు కూడా రష్మి మాట్లాడుతుందా అంటూ ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news