MoviesPan India Hero ఆ పాన్ ఇండియా హీరో అంత సెక్స్...

Pan India Hero ఆ పాన్ ఇండియా హీరో అంత సెక్స్ పిచ్చోడా..? హీరోయిన్ లో ఆ పార్ట్ చూస్తే జివ్వుమటుందా..?

సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. స్టార్ హీరోయిన్స్ పై ఎప్పుడు డైరెక్టర్స్., ప్రొడ్యూసర్స్ కళ్ళు చూస్తూనే ఉంటాయి . అయితే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో కూడా హీరోయిన్స్ ను ఆ దృష్టితోనే చూస్తాడా ..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేసి హిట్ కొట్టిన ఈ స్టార్ హీరో చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. అమ్మాయిలలో ఇతగాడికి పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ .. అయితే ఇతగాడు పైకి కనిపించినట్లు చాలా మంచి క్యారెక్టర్ కాదు అంటూ ఆయన ఫ్రెండ్సే చెప్పుకొస్తున్నారు.

ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా పాన్ ఇండియా లెవెల్ లో నటించి గుర్తింపు సంపాదించుకునే ఈ స్టార్ హీరో.. హీరోయిన్స్ లో మొదటగా ప్రైవేట్ పార్ట్ చూస్తాడని.. అవి చూసి అట్రాక్ట్ అవుతాడని .. సినిమా షూట్ టైంలో ఏదో ఒక విధంగా ఆ పార్ట్ టచ్ చేసి.. ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారని ..ఒకవేళ అలా కుదరని పక్షంలో షార్ట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ పేరుతో హగ్గులు అంటూ హద్దులు మీరి ప్రవర్తిస్తాడని చిత్ర మేకర్స్ కూడా గుసగుసలాడుతూ ఉంటారు .

అయితే పాన్ ఇండియా హీరో కావడంతో ఈ హీరో చేసే వికృతి చేష్టలు బయట కి చెప్పుకోలేకపోతున్నారు స్టార్ బ్యూటిస్. కాగా రీసెంట్గా ఆయనతో నటించిన హీరోయిన్ ఇదే విషయాలను ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొని బాధపడడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . “షాట్ రెడీ అవ్వగానే రొమాంటిక్ సీన్ వచ్చినప్పుడు గట్టిగా పట్టేసుకుంటాడని .. అది డైరెక్టర్ కి అర్థం కాదని .. అనుభవించే తనకే అది తెలుస్తుంది అని.. హీరో ఏ ఉద్దేశంతో పట్టుకున్నాడో అది ఆమె చెప్పేగలనని.. ఆమె చెప్పుకొని బాధపడిందట”. అంతేకాదు పరోక్షంగా తాకరాని చోట తాకుతూ కూడా ఆయన ఏమీ తెలియనట్టు సైలెంట్ గా ఉండేవాడని అని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే పాన్ ఇండియా హీరో ఇంత పైశాచిక సెక్స్ పిచ్చోడా..? అంటూ జనాలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news