Moviesబిగ్ బ్రేకింగ్ : విడాకులకు ఫైల్ చేసిన స్టార్ కపుల్స్..అభిమానులు షాక్..!?

బిగ్ బ్రేకింగ్ : విడాకులకు ఫైల్ చేసిన స్టార్ కపుల్స్..అభిమానులు షాక్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ..హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకుంటున్న కపుల్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు . ప్రతి చిన్న విషయానికి తగదా పడుతూ నూరేళ్లు కలిసి కాపురం చేయాల్సిన జంటలు .. మధ్యలోనే అర్ధాంతరంగా విడాకులు తీసుకుని దూరంగా బ్రతుకుతున్నారు . ఇప్పటికే చాలామంది స్టార్స్ ఇలా విడాకులు తీసుకుని సింగిల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

స్టార్ సింగర్స్ కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . గతంలో కూడా వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించినా.. అవి అంత ఫేక్ అంటూ కొట్టి పడేసారు ఈ జంట . కాగా రీసెంట్గా ఈ జంట విడాకులకు ఫైల్ చేసినట్లు సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం అందుతుంది . ఇప్పటికే దూరం దూరంగా బ్రతుకుతున్న ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు .

అప్పట్లో వీళ్ళ పెళ్లి ఓ సంచలనంగా మారింది . కలిసి ఎన్నో పాటలు పాడారు.. ఎన్నో డాన్స్ స్టెప్పులు వేశారు.. అబ్బో లవ్ అంటే ఇదే అన్నట్టు కలిసి మెలిసి మింగిల్ అయిపోయారు. అయితే వీరి మధ్య వచ్చిన మనస్పర్ధలే వీళ్ళ విడాకులకి కారణమంటూ తెలుస్తుంది. ఇదివరకే విడాకులు తీసుకోవాలనుకున్న.. పెద్దలు వాళ్ళని సర్ది చెప్పి బుద్ధి చెప్పినట్లు తెలుస్తుంది . అయితే ఒక్కసారి వచ్చిన గొడవలు సర్దు మనగవు అంటూ స్టార్ ఫిమేల్ సింగర్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైపోయిందట . అంతేకాదు స్టార్ మేల్ సింగర్ కంవీన్స్ చేస్తున్న ఆ ఫిమేల్ సింగర్ హెడ్ వెయిట్ తో విడాకులు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూయిస్తుందట . ఈ క్రమంలోనే ఏకంగా విడాకులు ఫైల్ కూడా చేసేసారంటే ఈ జంట .. రేపో మాపో దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news