సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తోక లేని వార్తలు ఎక్కువగా వింటూ ఉన్నాము. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి . అవి నిజం కాదా అంటే అలా అని నో అని కూడా చెప్పలేము . ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఎన్నో వార్తలు నిజమైయాయి. ఆ దాఖలాలు ఉన్నాయి . కాగా ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక క్రేజీ రూమర్ వైరల్ అవుతుంది . అదే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ కి సమంతతో పెళ్లి .
వినడానికి చాలా జుగుప్సాకరంగా ఉన్న ఈ వార్త ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . అయితే సమంత విడాకులు తీసుకున్న తర్వాత తన క్లోజ్ ఫ్రెండ్ అయినా టాలీవుడ్ హీరో ఆమెకు ఈ విధంగా సజిస్ట్ చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత కొన్ని కారణాల చేత అతగాడికి విడాకులు ఇచ్చేసింది . సింగిల్గానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అయితే సమంత మయోసైటీస్ వ్యాధికి గురవ్వకముందు హీరో తఅయిన తన బెస్ట్ ఫ్రెండ్ .. సమంతకు ప్రభాస్ కు పెళ్లి చేయాలని వాళ్ళిద్దరిని కలపాలని తెగ ట్రై చేసాడట .
ఇదే క్రమంలో ఏకంగా ప్రభాస్ వద్దకు వెళ్లి సమంతను పెళ్లి చేసుకో అంటూ డైరెక్ట్ గా అడిగేసారట . దీంతో ఒక్కసారిగా మండిపోయిన ప్రభాస్ ఫైర్ అయ్యాడట . ఆమెతో నాకు పెళ్లా నీకు బుద్ధుందా అంటూ మండిపడ్డాడట . అంతేకాదు ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడకు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు. ఎవ్వరు ఆ మాట కూసిన బుద్ధిలేని వెధవ..? సమంతతో ప్రభాస్ కు పెళ్లా ఆలోచించడానికి అయినా నీకు బుర్ర ఉండాలి కదరా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. కాగా ప్రభాస్ – అనుష్క లవ్ చేసుకుంటున్నారు అంటూ గత కొన్ని ఏళ్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కిన ఆశ్చర్య పోనవసరం లేదు.. అంటూ రెబెల్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!