టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . చిరుత సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా హీరో మొదటి సినిమాతోనే మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు ఇక ఆ తర్వాత రెండో సినిమాతో ఎస్ఎస్ రాజమౌళి లాంటి బిగ్గెస్ట్ డైరెక్టర్ సినిమా చేసి మగధీర లాంటి క్యూట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు చరణ్.
ఈ సినిమా విజయంతో తన కెరీర్లు వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. కాగా ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకున్న చరణ్ త్వరలోనే మరో పాన్ ఇండియా సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాడు . ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా .. అమెరికాలో హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు చరణ్.
“మా నాన్నకి నాలో నచ్చని విషయం నా బాడీ-ఫిజిక్ , కెరియర్ స్టార్టింగ్ లో నా ఫిజిక్ పై చాలా కాన్సెంట్రేషన్ తీసుకున్నారని.. కానీ నాకు మొదటి నుంచి ఫిజిక్ విషయంలో పెద్దగా ఐడియా లేదు అని.. ఈ క్రమంలోనే ఓ సారి డైనింగ్ టేబుల్ వద్ద అందరు కూర్చున్న టైం లో రోజు రోజుకి నువ్వు సన్నబడి పోతున్నవ్ ఏంటి అంటూ అడిగారని.. ఆ మూమెంట్లో నాకు ఏం తెలియక అవునా అన్ని నన్ను నేను చూసుకున్నానని,,అప్పుడే ఫైర్ అవుతూ ఇంత లావు అయిపోతున్న ఇడియట్ ఇంత లావు అయిపోతున్నావ్ ఏంటి అంటూ కస్ ఒకఇరారని..ఆ టైంలో ఉపాసన సైతం భయపడిపోయి మీ డాడీ ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ అడిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు అలా అరిచిన ప్రతిసారి సురేఖ సపోర్ట్ చేస్తుందని.. చరణ్ సరదాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు..!!