Moviesమరింత దిగజారిపోయిన కీర్తి సురేష్..స్వీమ్ సూట్ లో ఫైనల్లీ అది కూడా...

మరింత దిగజారిపోయిన కీర్తి సురేష్..స్వీమ్ సూట్ లో ఫైనల్లీ అది కూడా చూపించేసిందిగా..!!

టాలీవుడ్ మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్.. ప్రజెంట్ ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిన విషయమే . అప్పుడెప్పుడో మహానటి సినిమాతో హిట్టు అందుకున్న కీర్తి.. నిన్న కాక మొన్న వచ్చిన సర్కారి వారి పాట సినిమాతో మళ్ళీ పాజిటివ్ హిట్ ని సొంతం చేసుకుంది . అయితే ఆ క్రెడిట్ మొత్తం మహేష్ బాబు ఖాతాలోకి వెళ్లిపోయింది. స్వతహాగా కీర్తికి ఎలాంటి పాజిటివ్ కామెంట్స్ దక్కలేదు . అందాలు ఆరబోయడంలో హద్దులు మీరిందన్న కామెంట్స్ తప్పిస్తే.. కీర్తి నటనపరంగా కూడా పెద్దగా చెప్పుకోతగ్గ కామెంట్స్ ఏవి వినిపించడం లేదు .

ఇలాంటి టైం లోనే కీర్తి సురేష్ హద్దులు మీరి హాట్ ఫోటో షూట్ చేస్తూ సోషల్ మీడియాని షెక్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో అందల ముద్దుగుమ్మలు అందరు మాల్ దీవ్స్ కి ఎక్కువుగా వెళ్తున్నారు. అక్క వాటర్ లో నేచర్ ని ఎంజాయ్ చేస్తూ..హాట్ హాట్ ఫోటో షూట్స్ చేసి..అభిమానులకి అందాల విందుని వడ్డిస్తున్నారు. రీసెంట్ గా అదే లిస్ట్ లోకి యాడ్ అయ్యిపోయింది కీర్తి సురేష్.

రీసెంట్ గా మాల్ దీవ్స్ కి వెళ్లిన కీర్తి సురేష్.. అక్కడ స్విమ్ సూట్ లో ఫస్ట్ టైం దర్శనమిచ్చి అభిమానులకు కనివిందు చేసింది . ఈ క్రమంలోనే సిమ్ సూట్ లో హాట్ గా కనిపించి కీర్తి సురేష్ అభిమానుల మైండ్ బ్లాక్ చేసింది . ఇప్పటి వరకు కీర్తి సురేష్ స్విమ్ సూట్ లో కనిపించిందే లేదు. దీనితో కీర్తి సురేష్ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. ఏది ఏమైన కీర్తి సురేష్ రోజు రోజుకి దిగజారిపోతుంది అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు కొందరు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news