Moviesముద్దు పెట్టుకొవడానికి ఎందుకంత భయం..ఇలా చేస్తే సింపుల్ గా అయిపోతుంది..రకుల్ టెంప్టింగ్...

ముద్దు పెట్టుకొవడానికి ఎందుకంత భయం..ఇలా చేస్తే సింపుల్ గా అయిపోతుంది..రకుల్ టెంప్టింగ్ డైలాగ్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తలా తొక్క లేని వార్తలు ఎన్నెన్నో వైరల్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి మనుషులను హార్ట్ చేస్తూ ఉంటే.. మరి కొన్ని సార్లు నవ్వించే విధంగా ఉంటాయి . ప్రజెంట్ సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన న్యూస్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది. అలాగే నవ్వు తెప్పిస్తుంది. కొన్ని మీడియా వెబ్సైట్స్ లో వైరల్ అవుతున్న న్యూస్ ఆధారంగా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన లిప్ లాక్ క్ సీన్స్ పై బోల్డ్ గా స్పందించినట్లు తెలుస్తుంది .

ఈ క్రమంలోని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ .. “చాలామంది హీరోయిన్స్ బెడ్ సీన్స్ చేయడంలోనూ, రొమాంటిక్ సీన్స్ చేయడంలోను ఇబ్బంది పడుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా స్టార్ హీరోలు కూడా నలుగురు ఉంటే మేము అలాంటి సీన్స్ లో నటించమంటూ కండిషన్స్ పెడుతూ ఉంటారు. దానికి ఎందుకంత భయపడతారో నాకు అర్థం కావడం లేదు . ఏదైనా మనం నటించడంలో భాగమే.. సినిమా కోసం మనం ఏదైనా చేయాలి అప్పుడే నిజమైన నటీనటులుగా గుర్తింపు సంపాదించుకుంటారు.

అంతే అది ఎలాంటి సీనైనా మనం కళ్ళు మూసుకొని చేసేయాలి ..అప్పుడే మనలోని నటన టాలెంట్ లో జనాలు గుర్తిస్తారు ” అంటూ బోల్డ్ గా స్పందించిందట. ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ గతంలో చేసిన బోల్డ్ సీన్స్ ను ట్యాగ్ చేస్తూ బాలీవుడ్ మీడియా ట్రోల్ చేస్తుంది . ఏది ఏమైనా సరే ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ సింగ్ బోల్డ్ సీన్స్ లో నటించి తన బోల్డ్ మాటలతో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది అన్నది మాత్రం వాస్తవం . అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందో ఆ దేవుడికి తెలియాలి ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news