Movies"మేము ఎప్పుడు కలిసే చేస్తాం".. పచ్చిగా ఆన్సర్ ఇచ్చిన స్టార్ డాటర్..!!

“మేము ఎప్పుడు కలిసే చేస్తాం”.. పచ్చిగా ఆన్సర్ ఇచ్చిన స్టార్ డాటర్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక పలువురు నెటిజెన్స్ విచ్చలవిడిగా తమ ఇష్టం వచ్చిన విధంగా సెలబ్రిటీస్ పై కామెంట్స్ చేస్తున్నారు . మరీ ముఖ్యంగా కొందరు ఆకతాయిలు హీరోయిన్స్ ప్రైవేట్ ఫొటోస్ పై హద్దులు మీరి కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే కొందరి హీరోయిన్స్ అ కామెంట్స్ చూసి సైలెంట్ గా పక్కకు తప్పుకుంటే.. మరి కొంతమంది మాత్రం ఘాటుగా జవాబు ఇస్తున్నారు . అదే లిస్టులోకి వస్తుంది ఈ స్టార్ డాటర్.

అదే లిస్టులోకి వస్తుంది స్టార్ డాటర్ శృతిహాసన్ . కమల్ హాసన్ ముద్దుల కూతురైన శృతిహాసన్ గురించి సినిమా ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. కెరియర్ మొదట్లో ఒక్క సినిమా హిట్ కొట్టడానికి నానా తంటాలు పడిన ఈ అమ్మడు..ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో తన ఖాతాలో మొదట హిట్ ను వేసుకుంది.. ఇక తర్వాత వరుసగా సక్సెస్ లని అందుకున్న శృతి లైఫ్ లో తీసుకున్న కొన్ని రాంగ్ డెసీషన్స్ వల్ల కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసింది .

కాగా ఆమెకొత్త బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కునే పనిలో ఉన్నట్టు కొందరు ఆకతాయిలు వల్గర్ కామెంట్స్ చేశారు . ఈ క్రమంలోనే శృతిహాసన్ సంతాన హజారికా తో క్లోజ్ గా ఉండే ఫొటోస్ ను షేర్ చేస్తూ..సంచలన కామెంట్స్ చేసింది. “ఇలాంటి మీమ్‌స్ చూసి మేము సరదాగా నవ్వుకుంటాం ..మేము కలిసే ఇలాంటివి చదువుతూ ఎంజాయ్ చేస్తాం”..అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శృతిహాసన్ పోస్టు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news