ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ బాగా ఫ్యాషన్ అయిపోయింది . హ్యాపీ బర్త డే అయినా.. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అయినా .. ఏదీన గుడ్ న్యూస్ అయినా సరే ..వెంటనే తమ భర్తలకు బాయ్ ఫ్రెండ్ లకు లిప్ లాక్ ఇచ్చుకుంటూ ..ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం. ఇలాంటి పిక్స్ ని ఈ మధ్యకాలంలో మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాం.
కేవలం స్టార్ సెలబ్రిటీసే కాదు ..కొందరు ఫ్యాషన్ కల్చర్ ని ఫాలో అయ్యే మిడిల్ క్లాస్ కపుల్స్ , లవర్స్ కూడా ఇలాంటి మోజుకే అట్రాక్ట్ అయిపోతున్నారు . కాగా గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో కాజల్ లిప్ లాక్ ఫోటో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో అందరికీ తెలిసిందే. క్రిస్మస్ సందర్భంగా తన భర్త కు లిప్ లాక్ ఇస్తున్న ఫోటోని కాజల్ షేర్ చేసింది . ఈ ఫోటోలో తన బాబు కూడా ఉండడంతో కొందరు నెటిజన్స్ ఆమెపై మండిపడుతున్నాడు.
పక్కనే కొడుకుని పెట్టుకొని మీ రొమాన్స్ ఏంటి రా బాబు అంటూ నెటిజన్స్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే కాజల్ తన లిప్ లాక్ ఫోటోపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది . ఆమె మూడు వచ్చి ముద్దు పెట్టలేదు.. ఫారిన్ కల్చర్ లో విష్ చేయడానికి సెలబ్రేషన్ టైం లో .. అది ఒక గ్రీటింగ్ లా భావిస్తారు .. అందుకే అలా భర్తకు లిప్ లాక్ పెట్టాను అంటూ ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చిందట. ఈ క్రమంలోనే కాజల్ లిప్ లాక్ వెనక ఉన్న సీక్రెట్ ఇదేనంటూ ఆమె ఫ్యాన్స్ ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు .
ఆఫ్ కోర్స్ ఫారిన్ కల్చర్ పద్ధతులను తప్పు పట్టడం లేదు . కానీ మన ఇండియాలో ఉంటున్నప్పుడు మన ఇండియా సాంప్రదాయాన్ని గౌరవించడం ఆమె ధర్మం అంటూ మరికొందరు నెటిజన్స్ ఆమెపై విరుచుకుపడుతున్నారు . చూడాలి మరి కాజల్ తన లిప్ లాక్ ఫోటోల విషయంలో అభిమానులకు క్షమాపణలు చెప్తుందో లేదో..?