Moviesమ‌న ముస‌లి హీరోలు ఆ సామార్థ్యం కోస‌మే కుర్ర హీరోయిన్ల‌పై మోజు...

మ‌న ముస‌లి హీరోలు ఆ సామార్థ్యం కోస‌మే కుర్ర హీరోయిన్ల‌పై మోజు ప‌డుతున్నారా ?

అడల్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఏజ్ ఎక్కువగా ఉన్నవారు తమకంటే తక్కువ వయసు ఉన్నవారితో రొమాన్స్ చేస్తే ఆ కెపాసిటీ చాలా ఎక్కువగా ఉంటుందని ప్రస్తావించుకుంటుంటారు. చిన్నవారితో సరసాలాడితే ఏజ్ బార్ అయిన వారికి బాగా ఊపొస్తుందని ప్రముఖులూ చెబుతుంటారు. ఇది మన సినిమా ఇండస్ట్రీలో కూడా ఫాలో అయ్యేవారు ఉన్నారు.

సినిమాలలో గతకొంతకాలంగా సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ లాంటివారు వయసులో వారికంటే చాలా చిన్నవారితో తెరను పంచుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే తమ కూతురు వయసువారని చెప్పొచ్చు. నెటిజన్స్ ఈ విషయంలో మన సీనియర్ హీరోలను ఎంతగా కామెంట్స్ చేసినా వెంట్రుకతో సమానంగా చూస్తున్నారు.

ఆర్తి అగర్వాల్‌తో మన సీనియర్ హీరోలందరూ రొమాన్స్ చేసినవారే. శ్రియ శరణ్ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. ఇప్పుడు శ్రీలీల, కృతి శెట్టి లాంటి వారిమీద మనసు పారేసుకుంటున్నారు. రవితేజ అయితే, మాళవిక శర్మ.. శ్రీలీలతో రొమాన్స్ చేస్తున్నారు. అయితే, ఇలా సీనియర్స్ లేలేత పరువాలతో ఊపేస్తున్న కుర్ర భామలతో నటిచడానికి కారణం ఆ జోష్, ఉత్సాహం, ఊపు వేరే లెవల్.

ఆ క్రేజ్ బాగా వస్తుంది. చిన్న హీరోయిన్స్ అప్పుడే ఇండస్ట్రీకి వచ్చి మంచి వేడి మీద ఉంటారు. ఉరకలేస్తుంటారు. వారితో స్క్రీన్ మీద కనిపించాలంటే మన వారికి వచ్చే ఊపు మామూలుగా ఉండదు. అందుకే, ఎంతమంది తిట్టుకుంటున్నా కూడా ముసలి హీరోలు పాలపొంగులతో పరిచయమైన కుర్ర హీరోయిన్స్‌తో రొమాన్స్ చేయడానికే ఆరాటపడుతుంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news