ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజలు మోగుతున్నాయి . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో ఉండే సినీ సెలబ్రిటీస్ ఒక్కొక్కరుగా తమ ప్రేమించిన అబ్బాయిలను అమ్మాయిలను పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. అంతేకాదు ఎంత త్వరగా పెళ్ళి చేసుకుంటున్నారో..అంతే ఫాస్ట్ గా గుడ్ న్యూస్ లు చ్ ఎప్పుతూ డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తున్నారు అభిమానులకు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది .
గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి చేసుకోబోతుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే చాలామంది స్టార్స్ తో ఎఫైర్ నడిపిన ఇలియానా ..ఫైనల్లీ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ తో కమిట్ అయినట్లు బాలీవుడ్ మీడియా చెప్పుకొస్తుంది. అంతేకాదు ఎవరికీ చెప్పకుండా సింపుల్‌గా గోవాలో తన వెడ్డింగ్ ప్లాన్స్ జరుపుకుంటుందని బాలీవుడ్ మీడియా రాసు కొస్తుంది. ఇదే క్రమంలో ఇలియానా ఇంత సైలెంట్‌గా పెళ్లి పనులు చేసుకోవడానికి రీజన్ ఏంతా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఏది ఏమైనా సరే ఇలియానా పెళ్లి చేసుకోబోతుంది అంటే కొందరు ఫ్యాన్స్ సంతోషిస్తున్నా.. కత్రినా కైఫ్ బ్రదర్ ని పెళ్లి చేసుకుంటుంది అనగానే షాక్ అవుతున్నారు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో వరుస బ్రేకప్స్ తో అభిమానులకు షాక్ ఇస్తున్నారు స్టార్స్. అఫ్ కోర్స్ టాలీవుడ్ లో కూడా బ్రేకప్ చెప్తున్నా సరే.. బాలీవుడ్లో పర్సంటేజ్ ఎక్కువ శాతం ఉంది. ప్రజెంట్ ఇలియా గోవా లో పెళ్లి విషయం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.