Moviesలెస్బియ‌న్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రు .. ఆమెతో స‌హ‌జీవ‌నం..!

లెస్బియ‌న్‌గా మారిన టాలీవుడ్ హీరోయిన్ ఎవ‌రు .. ఆమెతో స‌హ‌జీవ‌నం..!

సినిమా ఇండ‌స్ట్రీలో ప్రేమ‌ల‌కు కొద‌వ ఉండ‌దు. ఎవ‌రు ఎవ‌రితో అయినా ప్రేమ‌లో ప‌డిపోతారు. హీరోయిన్లు – హీరోల సీక్రెట్ రిలేష‌న్‌షిప్‌లు న‌డుస్తుంటాయి. అలాగే హీరోయిన్లు నిర్మాత‌లు, ద‌ర్శ‌కుల‌తో కూడా ప్రేమ‌లో ప‌డుతూ ఉంటారు. ఇక కొంద‌రు టాప్ టెక్నీషీయిన్లు, హీరోయిన్ల మ‌ధ్య కూడా ఎఫైర్లు న‌డిచిన సంద‌ర్భాలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వ‌ర‌కు హాట్ హీరోయిన్‌గా వెలిగిన ఓ హీరోయిన్ ఓ టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో ఎఫైర్ న‌డిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే హీరోయిన్ ఓ టాప్ డైరెక్ట‌ర్‌తో క‌లిసి సెకండ్ కాపురం పెట్టేసింది.

ఇక ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఓ హాట్ టాపిక్ వినిపిస్తోంది. ఓ హీరోయిన్ ప్రేమ‌లో ప‌డిపోయింది. ఆమె ప్రేమ‌లో ప‌డ‌డంలో విచిత్రం లేదు.. విడ్డూరం కాదు. అయితే ఆమె ప్రేమ‌లో ప‌డింది ఎవ‌రితోనో తెలిస్తే అదే విడ్డూరం అనిపిస్తుంది. ఆమె ఓ హీరోతోనో లేదా నిర్మాత‌, డైరెక్ట‌ర్‌తో ప్రేమ‌లో ప‌డితే విచిత్రం కానేకాదు. ఓ టాప్ లేడీ టెక్నీషియ‌న్ ప్రేమ‌లో మునిగి తేలుతోంది.

వీరిద్ద‌రు కలిసి ఒకే ఇంట్లో స‌హ‌జీవ‌నం కూడా మొద‌లు పెట్టేశార‌ట‌. ఆ లేడీ టెక్నీషియ‌న్ ముస్తాబు అయ్యి బాగా హడావిడి చేస్తూ ఉంటుంది. ఆమె మాయ‌లో ఈ హీరోయిన్ కూడా ప‌డిపోవ‌డంతో ఇప్పుడు ఇద్ద‌రూ క‌లిసే ఉంటున్నార‌ట‌. ఆ లేడీ టెక్నీషియ‌న్‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరే ఉంది. ఆ హీరోయిన్‌తో క‌లిసి కొన్ని సినిమాలు కూడా చేసింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య స్నేహం, ప్రేమ‌గా మారి చివ‌ర‌కు స‌హ‌జీవ‌నం చేసే వ‌ర‌కు వ‌చ్చేసింది.

పైగా ఇద్ద‌రు పెళ్లి కాని వాళ్లు కావ‌డంతో ఇప్పుడు ఈ బంధం మ‌రింత స్ట్రాంగ్ అయిపోయిందంటున్నారు. అయితే సెట్లో కూడా వీరు అంతేలా రాసుకు పూసుకు తిరుగుతూ ఉండడంతో మిగిలిన వాళ్లు వీరి స‌హ‌జీవ‌న బంధం చూసి జోకులు పేల్చుకుంటున్నార‌ట‌. విడ్డూరం కాక‌పోతే వీరిద్ద‌రు ప్రేమ‌లో ప‌డ‌డం ఏంట‌ని బుగ్గ‌లు నొక్కుకుంటున్నార‌ట‌. అది ఆ హీరోయిన్ స‌హ‌జీవ‌న బంధం..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news