బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రెండు దశాబ్దాలుగా బాలీవుడ్ ని తన అందచందాలతో ఏలేస్తున్న కత్రినా ..ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటూ యంగ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోని ఫిజిక్ తో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది . రీసెంట్ గానే ప్రేమించిన స్టార్ హీరో విక్కీ కౌశల్ ని పెళ్లి చేసుకున్న కత్రినా.. రెండు రోజులు ముందే పెళ్లికి సంబంధించిన మొదటి యానివర్సరీను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది .
వీళ్ళకు అప్పుడే పెళ్లి జరిగి సంవత్సరం అయ్యిందా అని అభిమానులు షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఇలాంటి క్రమంలోనే కత్రినా- విక్కీ కౌశల్ హ్యాపీనెస్ కి సంబంధించిన సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అఫ్కోర్స్ భార్యాభర్తల గొడవలు సహజం. ఎలాంటి వారైనా సరే గొడవ పడాల్సిందే,, ఆ గొడవను కాంప్రమైజ్ చేసుకోవాల్సిందే . అప్పుడు లైఫ్ బాగుంటుంది ..ముందుకెళ్తుంది . సరదాగా కూడా ఉంటుంది .
అయితే కత్రినా – విక్కీ కౌశల్ మాత్రం గొడవపడిన ప్రతిసారి తమ గొడవలు సాల్వ్ చేసుకోవడానికి పోర్న్ వీడియోస్ చూస్తారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాంటి గొడవ అయినా సరే వాళ్ళు మారిపోవడానికి ..మైండ్ రిలాక్స్ అవ్వడానికి ..వాళ్ళ మధ్య వచ్చిన గొడవ సెట్ అవ్వడానికి ..కత్రినా -వికీ కౌశల్ పోర్న్ వీడియోస్ చూస్తారన్న వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరి జంటలు ఇలాగే చూశారంటే మాత్రం అలాంటి వీడియోస్ కు రీచ్ ఎక్కువ ఉంటుంది అంటూ జనాలు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.