మల్టీ టాలెంటెడ్ నందాజీ గురించి ఎంత చెప్పినా తక్కువే. పేరుకి కన్నడ నటుడే అయినా ..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మరీ ముఖ్యంగా హీరోలకు తండ్రి పాత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ప్రకాష్ రాజ్. తెరపై ఎంత మంచి నటుడో ..తెరవనకు అంత మంచి రసికుడు అనే పేరు కూడా ప్రకాష్ రాజ్ కి ఉంది. ఆల్రెడీ పెళ్లయిన ప్రకాష్ రాజ్ ..ఆమెకు విడాకులు ఇచ్చేసి ..మరో ఆమెను పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.
తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న ప్రకాష్ రాజ్ రెండో భార్య పోనీ వర్మ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . మనకు తెలిసిందే ప్రకాష్ రాజ్- పోనీ వర్మను పెళ్లి చేసుకున్న టైంలో ఆమెను ట్రోల్ చేశారు జనాలు. ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మను ఓ రేంజ్ లో ఆడుకునేసారు జనాలు . ముసలోడితో నీకు పెళ్లి ఏంటి.. ఆ విషయంలో సాటిస్ఫై అవుతావా అంటూ దారుణంగా కామెంట్ చేశారు .
అయితే అలాంటి కామెంట్స్ ను పెద్దగా పట్టించుకోని పోనీ వర్మ.. రీసెంట్గా ప్రకాష్ రాజ్ ని ఓ రేంజ్ లో పొగిడేసింది. పోనీ వర్మ.. ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతూ..” ఆయన మల్టీ టాలెంటెడ్.. చాలా హెల్పింగ్ నేచర్ ..
ఇంట్లో చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటాడు .ఎటువంటి సిచువేషన్ అయిన హ్యాండిల్ చేయగలడు ..అద్భుతంగా నటిస్తాడు.. అద్భుతంగా వండుతాడు.. నేను ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ నా సొంతిల్లు హైదరాబాద్ అని చెప్పుకుంటాను ..అంత గర్వంగా ఉంటుంది నాకు . ప్రస్తుతం నా బిడ్డ కూడా ఇక్కడ చదువుకుంటున్నాడు. అంతేకాదు ప్రకాష్ రాజ్ ని నేను పెళ్లి చేసుకోవడానికి మెయిన్ రీజన్ నాకు వంట రాదు . ఆయన అద్భుతంగా వండుతాడు ..పోహా సూపర్ గా ఉంటుంది.. సాంబార్, ఉప్మా రుచికరంగా చేస్తాడు. ఆయన ని పెళ్లి చేసుకోవడానికి ఇది ఒక రీజన్” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమెను ట్రోల్ చేసారు జనాలు.