Movies50 ఏళ్లు దాటిన ఆంటీలైనా ఛాన్స్ రావాలంటే ప‌డుకోవాల్సిందే.. మొఖం మీద...

50 ఏళ్లు దాటిన ఆంటీలైనా ఛాన్స్ రావాలంటే ప‌డుకోవాల్సిందే.. మొఖం మీద గుడ్డ వేసుకోండి చాలు..!

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నదే. ఈ సమస్య ఒక్క భాషకే పరిమితం కాలేదు. బాలీవుడ్.. టాలీవుడ్.. శాండిల్‌ఉడ్..కోలీవుడ్..ఇలా అన్నీ భాషలలోనూ ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఉంది. అయితే, అప్పట్లో సోషల్ మీడియా ఇంత విస్తృతంగా లేకపోవడం.. గట్టిగా తమ గొంతు వినిపిస్తే అవకాశాలు ఇవ్వరేమో అనే భయంతో కళ్ళు మూసుకొని భరిస్తూ వచ్చిన వాళ్ళు ఉన్నారు.

ఇక్కడ అందరూ గుర్తించాల్సిన విష‌యం ఏమిటంటే ఆడవారి మీద మరీ అరాచకంగా చేసిన వారు ఎవరూ లేరనే చెప్పాలి. ఉన్నా ఆ శాతం చాలా తక్కువ. కానీ, అవకాశం కోసం వచ్చిన వారిని రక రకాలుగా హింసించినవారు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా సీనియర్సే ఇలా ఇబ్బందులకి గురిచేయడం షాకింగ్ విషయం.

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి ఒక సంచలనం. టాలీవుడ్ సినీ ప్రముఖులెవరెవరు తనకి ఛాన్స్ ఇస్తానని నమ్మించి పక్క పంచుకున్నారో ఓ పెద్ద లిస్టే ఉంది. ఆమె ఎప్పుడైతే గుట్టు రట్టు చేసిందో అప్పటి నుంచే మిగతావారు ఒక్కొక్కరుగా బయటపడటం మొదలైంది. దీనికి ముందు కోలీవుడ్‌లో సుచీలీక్స్. సింగర్ సుచిత్ర ఇదే వ్యవహారాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది.

దాంతో అటు బాలీవుడ్‌లో ఇటు సౌత్‌లో అన్నీ భాషలలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా ఉందనే విషయం బయటపడింది. దీనికి ఏజ్ పరిమితం అంటూ ఏమీ లేకపోవడం పెద్ద షాకింగ్ విషయం అని చెప్పాలి. 50 ఏళ్ళు దాటిన సీనియర్ నటీమణులను మేకర్స్ పక్క పంచుకోవాలని కోరుతున్నారు. త‌ల్లి, వ‌దిన క్యారెక్ట‌ర్లు వేసే సీనియ‌ర్ న‌టీమ‌ణుల‌ను కూడా యంగ్ డైరెక్ట‌ర్లు ముందుగా క‌మిట్‌మెంట్ అడుగుతున్నారు. నా వ‌య‌స్సుకు, నీ వ‌య‌స్సుకు సంబంధం ఉందా ? అని వారు ప్ర‌శ్నిస్తే.. అవ‌న్నీ మాకు అన‌వ‌సరం.. మొఖం మీద గుడ్డ వేసుకో.. నేను ఎజెస్ట్ అవుతామ‌ని ఆ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు చెపుతున్నార‌ట‌.

ఇదే విష‌యాన్ని ఓ సీనియ‌ర్ న‌టీమ‌ణి ఓపెన్‌గా చెప్పి వాపోయింది. ఇదీ మరీ దౌర్భాగ్యం అనుకోవాలి. సిగ్గుతో వయసుకు తగ్గట్టుగా హుందాగా ప్రవర్తిస్తూ ఇలా కమిట్‌మెంట్ అడిగిన వారికి సున్నితంగా సమాధానం చెప్తూ కొందరు సీనియర్స్ నెట్టుకుంటూ వస్తున్నారు. కొందరు మాత్రం చేసేది ఏమీ లేక సరే అంటున్నారట.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news