Moviesసాయి పల్లవి లో సెక్స్ కోరికలు లేవా..? అందుకు పనికి రాదా..?

సాయి పల్లవి లో సెక్స్ కోరికలు లేవా..? అందుకు పనికి రాదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య ప్రజలు కూడా సెలబ్రెటీస్ ను ప్రస్నించే స్థాయికి ఎదిగిపోయారు . కారణం ఏవైనా కానీ తమ పర్సనల్స్ అంటూ కొందరికి ఉంటాయి అన్న విషయాన్ని మరిచిపోయి మరి హద్దులు మీరి పోతున్నారు కొందరు నెటిజన్స్ . ఈ క్రమంలోని స్టార్ సెలబ్రిటీస్ ఏకిపారేస్తున్నారు . చిన్న విషయం దొరికితే సోషల్ మీడియాలో ట్రోల్ చేసే జనాలకు సాయి పల్లవి బిగ్ మేటర్ ని అందించింది . దీంతో ఒక్కసారిగా సాయి పల్లవిని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పబోతుంది అన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే “మల్లర్” సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. ఆ తర్వాత హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకుంది. అంతేనా ఏకంగా లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ తగిలించుకొని ..కోట్లాదిమంది ప్రజల అభిమానాని సంపాదించుకుంది.

ఈ మధ్య కాలంలో ఆమె చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్ గా మారాయి . కంటెంట్ పరంగా బాగానే ఉంటున్న కమర్షియల్ గా సక్సెస్ అవ్వట్లేదు సాయి పల్లవి నటించిన సినిమాలు . ఈ క్రమంలోనే నిర్మాతలు హ్యూజ్ నష్టాలకు గురవుతున్నారు. దీని అర్థం చేసుకున్న సాయి పల్లవి .. ఇక సినిమాలో నటించకూడదని డిసైడ్ అయింది అంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆమె లాస్ట్ గా నటించిన చిత్రం గార్గి. ఈ సినిమా తర్వాత సాయి పల్లవి బయట కనిపించలేదు . సినిమాలకు సైన్ చేయడం లేదు.

ఈ క్రమంలోనే ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది అంటూ వార్తలు వినిపించాయి. అయితే హాట్ బ్యూటీ సాయి పల్లవి ఇంత త్వరగా సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఆమె తీసుకున్న కొన్ని కండిషన్స్ అంటూ తెలుస్తుంది. మనకు తెలిసిందే సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్ లో నటించదు.. వల్గర్ డైలాగ్స్ చెప్పదు ..వల్గర్ టచ్ ఉన్న కంటెంట్ జోలికి అస్సలు వెళ్ళదు. ఎంతటి పెద్ద హీరో అయినా సరే తనకి నచ్చకపోతే నో చెప్పేస్తుంది. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో సెట్ అవ్వదు అంటూ కొందరు చెప్తుంటే .. మరికొందరు ఆమెను వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు. సాయి పల్లవికి హార్మోన్స్ తక్కువ.. సెక్స్ కోరికలు లేవా..? రొమాంటిక్ సీన్స్ లో ప్రతి ఒక్కరు నటిస్తున్నారు ..వాళ్లు చెడిపోయినట్టేనా..? నువ్వు రొమాంటిక్ సీన్స్ చేయను అంటే నేను ఆ కోరికలు లేనట్టేగా ..? అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సాయి పల్లవి పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news