టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ..మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో పాయల్, కార్తికేయతో చేసిన రొమాన్స్ ఇప్పటికీ వైరల్ గానే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ ని మోసం చేసిన గర్ల్ ఫ్రెండ్ పాత్రలో పాయల్ జీవించేసింది. ఆమె హెడ్ వెయిట్ నిజంగా ఆ పాత్రకు ప్రాణం పోసిందనే చెప్పాలి .
ఇప్పటికి ఆ పాత్రను రియల్ గా ఫీల్ అయిపోయే పాయల్ ని తిట్టే జనాలు లేకపోనూ లేదు . కాగా ఈ సినిమా తర్వాత పాయల్ వరుస అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోతుందని అంత అనుకున్నారు. వరుస అవకాశాలు అయితే వచ్చాయి కానీ స్టార్ హీరోయిన్ లిస్టులోకి మాత్రం యాడ్ అవ్వలేకపోయింది . దానికి కారణం ఆమె చూస్ చేసుకున్న కథలు. మంచి మంచి కథ ఉన్న కంటెంట్ మిస్ చేసుకుని చెత్త సినిమా స్టోరీలు చూస్ చేసుకుని పాయల్ తన కెరీర్ లో రాంగ్ స్టెప్ చేసింది.
ఈ కారణంగానే ఆమె ఖాతాలు ఇప్పటివరకు ఆర్ఎక్స్ 100 తప్పిస్తే ఒక్క హిట్టు కూడా లేకుండా డిజాస్టర్ గా మార్చుకుంది. చాలా రీసెంట్ గా పాయల్ మాయ పేటిక అనే సినిమాను చేస్తుంది. ఈ సినిమా మొత్తం మొబైల్ వాడకం ద్వారా పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారు ..దాని వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అని చెప్పే ఓ కాన్సెప్ట్. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం ఓ రేంజ్ లో కష్టపడుతుంది పాయల్. రీసెంట్గా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఈవెంట్ కి అటెండ్ అయ్యింది. బేబీ పింకీష్ కలర్ లో ఉండే ఈ చిన్ని ఫ్రాక్ లో పాయల్ ని చూసి జనాలు షాక్ అవుతున్నారు.
అంతేకాదు ఇది ఏకంగా చిన్న బేబీ వేసుకునే గౌను లా ఉందని.. మరి ఇటువంటి పెద్ద పాప ఈ గౌన్ ఎలా వేసుకుని తట్టుకుంటుంది అని వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు . అంతేకాదు జానాడు గుడ్డ ముక్క తో తన భారీ అందాలను ఎలా దాచాలనుకునింది అంటూ నెటిజన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు . మరియు ముఖ్యంగా వైరంగా నడుము తిప్పుతూ చేసిన ఫోటోషూట్ లో బాడీ అందాలు క్లియర్గా ఎక్స్పోజ్ అవుతున్నాయి . దీంతో ఇన్నర్ థైస్ ని కూడా క్లియర్ గా కనిపించేలా ఉన్నాయి. చిన్న ఫ్రాక్ ఇంత పెద్ద పాప వేసుకోవడం ఏంటి ఆ మాత్రం బుద్ధి లేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు . అయితే కుర్రాళ్ళు మాత్రం చిక్కిందే ఛాన్స్ అంటూ ఎగబడి ఎగబడి చూస్తున్నారు. ఈ సినిమా కూడా హిట్ కాకపోతే ఇంకొంచెం డ్రెస్ సైజు తగ్గిస్తే పరువు మొత్తం పాయే అంటున్నారు జనాలు . చూద్దాం నెక్స్ట్ పాయల్ ఫొటోస్ ఎంత హాట్ గా ఉంటాయో..? .. పబ్లిక్ లో పాయల్ పాయ్ పాయ్ .. అది మాత్రం కేక..!!