Moviesరేయ్..ఈ వెధవకి సిగ్గు, లజ్జా ఏం లేవ... బూతులతో రెచ్చిపోయిన అషురెడ్డి..!!

రేయ్..ఈ వెధవకి సిగ్గు, లజ్జా ఏం లేవ… బూతులతో రెచ్చిపోయిన అషురెడ్డి..!!

ప్రజెంట్ ఆషూ రెడ్డి చేసిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. వెధవ.. సిగ్గు ..లజ్జ లేదా అంటూ మాట్లాడిన మాటలు ఆమె అభిమానులను సైతం హర్ట్ చేసేలా ఉన్నాయి . మనకు తెలిసిందే సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఆషు రెడ్డి ..ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్లి తన పాపులారిటిని మరింత పెంచేసుకుంది. అంతేకాదు రోజు రోజుకి హద్దులు మీరిన ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో తన ఘటైన అందాలను ప్రదర్శిస్తుంది.

ఈ క్రమంలోనే రీసెంట్ గా పింక్ షార్ట్ ఫ్రాక్ లో చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ బొక్కలు గౌనులో ఆషూ చేసిన ఫోటోషూట్ అభిమానులను సైతం మండిపడేలా చేసింది . ఎక్కడికక్కడ హోల్స్ పెట్టుకొని ఉన్న ఆ డ్రెస్ జనాలకి నచ్చలేదు . ఈ క్రమంలోని వెళ్లి బూతు షో చేసుకో …బూతు సినిమా చేసుకో అంటూ కొందరు కామెంట్స్ చేశారు .

పాపం ఈ కామెంట్స్ చదివిందో ఏమో హర్ట్ అయినట్టు ఉంది పాప. రీసెంట్గా వీటన్నిటిపై క్లారిటీ ఇస్తూ ఆషూ మండిపడుతూ ..ఓ సెల్ఫీ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . “నాకు వచ్చినట్లు నేను డ్రెస్ చేసుకుంటాను ..అడగడానికి మీరెవరు.. నాకు ఏ డ్రస్ వేసుకోవా లోతెలుసు.. నా డ్రెస్ లో బూతు లేదు మీ కళ్ళల్లోనే బూతు ఉంది . ముందు మీరు చూసే పద్ధతిని మార్చుకోండి. ఎవరు ఏ డ్రెస్ వేసారా? ఎక్కడ ఏ పార్ట్స్ కనిపిస్తున్నాయో అన్నది కాదు ..వాళ్ళకి నచ్చిన డ్రెస్ వాళ్లు వేసుకున్నారు మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి .. సిగ్గు లజ్జ ఉన్న ఏ వెధవ కూడా పక్కన అమ్మాయిల డ్రెస్ పై కామెంట్ పెట్టరు “అంటూ ఫుల్ రెచ్చిపోయి మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news