Gossipsచర్లపల్లి జైలుకి నవదీప్..!

చర్లపల్లి జైలుకి నవదీప్..!

తేజ దర్శకత్వం లో వచ్చిన ‘జై; సినిమాతో పరిచయమైనా నవదీప్ ఇప్పుడు సహనటుడిగా స్థిర పడిపోయాడు టాలీవుడ్ లో . బిగ్ బాస్ షో తో మల్లి ఫేమస్ అయ్యి మెయిన్ రోల్స్  కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ పిల్లి కళ్ళ హీరో .

అవకాశాల సంగతి అటుంచితే నవదీప్ మంచి మనసున్న మనిషి . దీపావళి పండుగ సందర్భంగా ఆయన నటుడు ఆదర్శ్‌తో కలిసి జైలుని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందిని కలిసి వారితో పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను నవదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

201017navdeep

ప్రస్తుతం నవదీప్‌, ఆదర్శ్‌ కలిసి నటిస్తున్న సినిమా షూటింగ్  చర్లపల్లిలో జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే నవదీప్‌ జైలు సిబ్బందితో దీపావళి జరుపుకొన్నట్లు తెలుస్తోంది

Latest news