సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు బోలెడు మంది ఉన్నారు . అందులో బుద్ధిగా కాపురం చేసుకునే జంటలు కొందరైతే ..మోజు తీరిపోయాక విడాకులు తీసుకున్న జంటలు మరికొందరు ..కొన్ని అనివార్య కారణాల కారణంగా విడాకులు తీసుకుని వేరువేరుగా బ్రతుకుతున్న జంటలు మరికొందరు . ఏది ఏమైనా సరే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అదృష్టం అందరికీ దక్కదు . ఆ లిస్ట్ లోకే యాడ్ అయ్యాడు కోలీవుడ్ స్టార్ హీరో.
ఈయన చేసిన సినిమాలు అన్ని హ్యుజ్ రేంజ్ లో సక్సెస్ అందుకుంటూ ఉంటాయి . అంతేకాదు కోట్లకు కోట్ల ప్రాఫిట్ కూడా వస్తాయి . అయితే ఈ స్టార్ హీరోకి వాళ్ళ నాన్న అంటే పరమ అసహ్యం . దానికి కారణం లేకపోను లేదు . ఈ స్టార్ హీరో సినిమాలు చేసే టైంలో ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు. ఆ విషయం నాన్నకు చెప్పడానికి భయపడి కొన్నాళ్లు గుట్టు చప్పుడు కాకుండా మెయిన్ టైన్ చేశాడు . అయితే ఆ విషయాన్ని తెలుసుకున్న ఆ స్టార్ హీరో నాన్న ఆ హీరోయిన్ ని ఇంటికి పిలిపించి మరీ చెత్తగా మాట్లాడారట.
అంతేకాదు నీకు మోజు తీరకపోతే కొడుకుతో పడుకో అంతేకాని నా ఇంటి కోడలుగా అవ్వడానికి వీల్లేదు అంటూ వల్గర్ గా మాట్లాడారట. దీంతో ఆ హీరోకి చాలా కోపం వచ్చి..కోడలు అవ్వాల్సిన అమ్మాయితో ఇలాంటి చెత్త మాటలు మాట్లాడతారా అంటూ నేరుగా నిలదీశారట.. అయితే హీరో నాన్న మాత్రం కొడుకు మాటలను లైట్ తీసుకున్నారట. అంతేకాదు నాన్న ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్న ఈ హీరోకి ఇప్పటివరకు పిల్లలు లేరు. కోలీవుడ్లో ఈ న్యూస్ ఇప్పటికి సంచలనంగానే ఉండిపోయింది . ఇప్పటికే ఆ హీరో ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా..?