Moviesఅమల కి ఆ మాత్రం బుద్ది లేదా..? ఆడేసుకుంటున్న నెటిజన్స్..ఏం చేసిందో...

అమల కి ఆ మాత్రం బుద్ది లేదా..? ఆడేసుకుంటున్న నెటిజన్స్..ఏం చేసిందో తెలుసా..?

అక్కినేని అమల ..ఈ పేరుకి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. మొదట హీరోయిన్గా.. ఆ తర్వాత జంతు ప్రేమికురాలుగా.. ఆ తర్వాత అక్కినేని ఇంటి కోడలిగా ..ఒక్కొక్క స్టేజిలో ఒక్కొక్క విధంగా తన పేరుకి పాపులారిటీ దక్కించుకుంది. మనం ఎప్పుడు చూసినా చాలా కూల్ గా సింపుల్ గా ఉంటుంది అమలా.


ఒకప్పుడు సినిమాల్లో యాక్టివ్ గా నటించిన అమల నేనా.. ఇప్పుడు నాగార్జున భార్యగా ఉంటున్న ఈ అమల అంటూ ఎవరైనా షాక్ అవ్వాల్సిందే , అంతే కాదు ఎవరికైనా బాగాలేదు అనగానే ఆమె తనదైన సహాయం చేస్తూ సజీషన్స్ ఇస్తుంది . అయితే రీసెంట్గా సమంత మయోసైటిస్ వ్యాధి కారణంగా బాధపడుతుంది అని చెప్పుకొచ్చిన ఆమెపై అక్కినేని ఫ్యామిలీ జాలి చూపించట్లేదు . అక్కినేని అఖిల్ తప్పిస్తే నాగార్జున, నాగచైతన్య, అమల ఎవరు కూడా సమంత ఆరోగ్యం పై స్పందించలేదు.

దీంతో ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ పై నెగిటివ్ ఇంప్రెషన్ ఏర్పడింది . నాగచైతన్య , నాగార్జున రియాక్ట్ కాకపోవడానికి ఓ కారణం ఉంది. “నీకే ఏం నువ్వు ఒక ఆడదానివి.. పైగా సొసైటీలో ఎంత మంచి పేరు ఉందో తెలుసు కదా.. సాటి ఆడదానిగా హీరోయిన్ కి బాగా లేకపోతే స్పందించవా ..నీకు ఆ మాత్రం మినిమం కామన్ సెన్స్ అనేది లేదా” అంటూ సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు . అంతేకాదు ఇవన్నీ చూస్తుంటే నువ్వే వాళ్ళ విడాకులకి కారణమైనట్లు ఉన్నావు అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.

నాగచైతన్య మొదటి తల్లి లక్ష్మి మాత్రం సమంతను హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించిందని.. సమంత కండిషన్ ఏం బాగోలేదని ..ఆమె చాలా బాధపడిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు వెంకటేష్ కూతురు అశ్రిత కూడా సమంత ఆరోగ్యం పై స్పందించింది. త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్ట్ పెట్టింది. చూడాలి నాగచైతన్య- నాగార్జున- అమల ఇప్పటికైనా స్పందిస్తారో లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news