సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మరో సంచలన వార్త కొత్త ప్రకంపనులు రేపుతుంది . టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత , నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కాగా ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న ఈ జంట కనీసం పది 10 సంవత్సరాలు కూడా కాపురం చేసుకోకుండానే విడాకులు తీసుకున్నారు . ఈ క్రమంలోని ఇద్దరు జంటపై హ్యూజ్ రేంజ్ లో రోలింగ్ జరిగింది. కొందరు సమంతని.. కొందరు నాగచైతన్య ఆడేసుకున్నారు . కానీ నాగచైతన్యత కంపేర్ చేస్తే సమంతనే ఎక్కువగా జనాలు ట్రోల్ చేశారు .
కాగా అవేం పట్టించుకోకుండా ఇద్దరు ఎవరకి వాళ్ళు సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే రీసెంట్గా సమంత మయోసైటిస్ అనే వ్యాధి కారణంగా బాధపడుతున్నానని ఓపెన్‌గా చెప్పుకొచ్చింది . దీంతో అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని పరార్దిస్తున్నారు. కాగా ఇలాంటి టైంలో మరో సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. నాగచైతన్యను రెండో పెళ్లి చేసుకోమనింది ఎవరో కాదు సమంతనే అంటూ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
ఎస్ సమంతకి ఇలాంటి వ్యాధి ఉందని సమంతకి ఎప్పుడు ఏం జరుగుతుందో ఆమెకే తెలియదని ..ఆ కారణంగా ఆమె ప్రేమించిన నాగచైతన్య ఇబ్బంది పడకూడదని ఆయనకు అన్ని హ్యాపీనెస్ సుఖాలు ఉండాలని అందుకే నాగచైతన్య తో విడాకులు తీసుకున్నట్లుగా ఓ న్యూస్ వైరల్ గా మారింది. రీసెంట్ గా ఈ వ్యాధి బయటపడడంతో అసలు విషయం బయటపడింది. ఏది ఏమైనా సరే నిజంగా సమంత నాగచైతన్య గురించి ఎంత పాజిటివ్‌గా ఆలోచించి ఉంటే మాత్రం మంచిదే అంటున్నారు అక్కినేని అభిమానులు . అయితే నాగచైతన్య గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ” మీకు రెండోసారి ప్రేమ పుడుతుందా అని హోస్ట్ అడగగా.. కచ్చితంగా పుడుతుంది” అంటూ చెప్పాడు. సో..భవిష్యత్తులో రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటాడు చైతన్య అని అర్ధమైపోతుంది. చూద్దాం ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తాడో..?