మనకు తెలిసిందే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ఇల్లీగల్ ఎఫైర్స్ ఎక్కువగా ఉంటున్నాయి . వాటిల్లో మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది బాగా ట్రెండ్ అవుతున్న విషయం నరేష్-పవిత్ర లోకేష్ డేటింగ్ మ్యాటర్. ఈ విషయం మన మనందరికీ తెలిసిందే. వీళ్లు డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వార్తలు వైరల్ అయ్యాయి. గత కొన్ని నెలల ముందు వరకు ఈ ఇద్దరు ఏమీ లేదంటూ సినీ ఇండస్ట్రీ ఊహించుకున్నింది. కాగా ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో ప్రకంపనులు సృష్టిస్తూ.. బెంగళూరులోని హోటల్లో రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యి అభిమానులకు షాక్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ -నరేష్ పేర్లు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురయ్యాయి. అంతేనా సినీ పెద్దలు సైతం వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ని ఎత్తిపోశారు. కాగా రీసెంట్ గా అందుతున్న సమాచారం ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కు దూరంగా ఉన్నట్లు సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దానికి కారణం ఆయన కొత్త గర్ల్ ఫ్రెండ్. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది . ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురితో కాపురాలు చేసి.. ఇద్దరితో డివర్స్ తీసుకొని.. మూడో భార్యకి విడాకులు ఇవ్వడానికి రెడీగా ఉన్నా నరేష్ త్వరలోనే నరేష్ పవిత్ర లొకేషన్ పెళ్లి చేసుకోబోతున్నారని ..వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వినిపించాయి.
అయితే సినీ వర్గాల నుండి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ..నరేష్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో పవిత్ర లోకేషన్ ని దూరం పెట్టినట్లు ఆ టాక్ వినిపిస్తుంది . సినీ ఇండస్ట్రీకి చెందిన ఫేడ్ అవుట్ సీనియర్ హీరోయిన్ తో నరేష్ కొత్త బంధం ఏర్పరచుకుంటున్నారని ..సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అయితే పవిత్ర లోకేష్ గానీ, నరేష్ గాని దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. నిజం చెప్పాలంటే మీడియాలో వాళ్ళ పేర్లు వైరల్ అయ్యాక నరేష్ పవిత్ర లోకేష్ బయట కనిపించిన దాఖలాలే లేవు. మరి చూడాలి ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ రూమర్ పైన నరేష్ ఎలా స్పందిస్తాడో..?