వావ్ ..ఎవరైనా సరే ఇలాంటి అందాన్ని చూశాక ఫిదా అవ్వాల్సిందే .ఆఫ్ కోర్స్ ఆడపిల్లకి అసలైన అందం తీసుకొచ్చేది పట్టు పరికిని. మరి అలాంటి దుస్తుల్లో హాట్ యాంకర్ మెరిసిపోతే ఎవరైనా చూడాలని ఎవరికైనా చూడాలనిపిస్తుంది . ప్రజెంట్ ఇప్పుడు పట్టు లంగా వోణీలో ట్రెడిషనల్ గా రెడీ అయిన స్టార్ యాంకర్ అనసూయ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . బ్లూ కలర్ లంగా వోణీలో .. నెక్లెస్ పెట్టుకుని..కొప్పు చుట్టుకుని.. వయ్యారం గా డాన్స్ చేస్తున్న అనసూయ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి .చిట్టి పొట్టి బట్టల్లో తన అందాలను చూపించే అనసూయ ఈసారి మాత్రం లంగా వోణీలో తన ట్రెడిషనల్ బ్యూటీని చూపించింది .
దీంతో అనసూయ ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు. మరి కొంతమంది అయితే” నీ అసలైన అందం ఇదే అనసూయ.. ఇలాగే ట్రెడిషనల్ గా రెడీ అవ్వు ..యు ఆర్ లూకింగ్ సో గుడ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగెటివిటీ కంపల్సరీ ఉంటుంది . ఎక్కడ అనసూయని పొగిడే జనాలు ఉంటారో.. అక్కడ అనసూయని తిట్టే జనాలు కూడా ఉంటారు. పట్టు పరికిణిలో అనసూయ కనిపించినా కానీ కొందరు జనాలు ఆమె ఫోటోలను ట్రోల్ చేస్తున్నారు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా జరిగిన ఇష్యూ అన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఈ క్రమంలోని అనసూయ ఆంటీ అంటూ ట్రోల్ చేసారు. అనసూయ కూడా వాళ్లపై పోలీస్ కేసు పెట్టి నానా రచ్చ చేసింది. అయితే ఇప్పటికి అనసూయ ఆంటీ అంటూ అరకొరా మంది ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్గా అనసూయ అమెరికాలో తానా సమక్షంలో బతుకమ్మ సెలబ్రేషన్స్ లో పాల్గొనింది. దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది . ఈ క్రమంలోనే ఓ రీల్ చేసి అనసూయ తన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఈ రీల్ చేస్తున్నప్పుడు అనసూయ తన నాభి అందాలను నడుము మడతలను క్రాప్ చేసి జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. “అనసూయ ఆంటీఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా..?” అంటుంటే మరికొందరు అది చూపించడానికే గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అంటూ ట్రోల్ చేస్తున్నారు. “నీ నడుము మడతలు పట్టే చెప్పేయచ్చు నువ్వు ఆంటీ అని” అంటూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ట్రెడిషనల్ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.