టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి నెగిటివ్ రోల్ ప్లే చేసిన చిత్రం జై లవ కుశ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.సెప్టెంబర్ 21 న రిలీజ్ ఇయినా ఈ సినిమా కి ఫస్ట్ డే కలెక్షన్స్ రెకార్డ్ స్థాయిలో నెలకొన్నాయి.క్రిటిక్స్ నెగిటివ్ రేటింగ్ ఇచ్చిన వాటి ప్రభావం వాసుల మీద ఏమాత్రం చూపలేదని చెప్పాలి.
స్పైడర్ తో మహేష్,మహానుభావుడుతో శేర్వానంద్,మరియు జై లవ కుశ తో ఎన్టీఆర్ బరిలో దిగారు.ఐతే ఈ మూడు చిత్రాలలో జై లవ కుశ ప్రేక్షకులలో మంచి పాజిటివ్ టాక్ రావడం తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.
మొత్తం ఇప్పటిదాక సినిమా రిలీజ్ ఐయి 17 రోజులు కాగా టోటల్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గ 143 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని సినీవర్గాల అంచనా.జై లవ కుశ కలెక్షన్స్ సినీవర్గాల అంచనాలను కొల్లగొటిందని లెక్కలు చూస్తుంటే తెలుస్తుంది.కానీ చిత్ర వర్గాలు బయట పడట్లేదు. ఐతే ఈ నెల 13 దాకా పెద్ద సినిమాలు లేకపోవడం తో ఎన్టీఆర్ కి మంచి అవకాశం గ చెప్పుకోవాలి.