సినీ ఇండస్ట్రీ అన్నాక రూమర్స్ సర్వసాధారణం. ఎంత సైలెంట్ గా ఉన్నా.. మన పని మనం చేసుకుపోతున్న కచ్చితంగా ఇండస్ట్రీలోకి వచ్చాక ఏదో ఒక హాట్ రూమర్ మన గురించి వైరల్ అవ్వాల్సిందే. అలా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే చంఢాలమైన రూమర్ ని తనపై వేసుకునేలా చేసుకునింది హాట్ బ్యూటీ రిచా గంగోపాధ్యాయ్. అమ్మడు పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, రవితేజ, రానా లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి సూపర్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంది.
అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ అమ్మడు సడన్ గా ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అయిపోయింది. భారీ భారీ ఆఫర్స్ తన ఖాతాలో ఉండగానే సినిమాలకు గుడ్ బాయ్ అంటూ ప్రకటించేసి ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళిపోయింది. అయితే దానికి కారణం ఆమె చదువుకోవడానికి.. చదువుపై కాన్సన్ట్రేషన్ చేయడానికి అంటూ గతంలో వార్తలు వినిపించాయి. కానీ అది మెయిన్ రీజన్ కాదు అంటూ తెలుస్తుంది. ఈమె నటించిన హీరోలలో ఓ హీరో ఆమెతో మిస్ బిహేవ్ చేసినట్లు ..ఆ కారణంగానే ఆమె అతనికి వార్నింగ్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరో రిచా గంగోపాధ్యాయ్ ను బెదిరించి మరీ ఇండస్ట్రీ నుంచి పంపించేసినట్లు తెలుస్తుంది.
సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి సర్వసాధారణమే కానీ సైలెంట్ గా ఉండే రిచా గంగోపాధ్యాయ్ పై ఇలాంటి రూమర్ రావడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. మనకి తెలిసిందే చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకొని వెళ్ళిపోతుంది ఈ అమ్మడు. అయితే ఆమె సినిమా షూటింగ్ టైంలో స్టార్ హీరోతో పని చేస్తున్న సమయంలో అతడు కార్ వ్యాన్ లోకి వచ్చి తన ప్రైవేట్ పార్ట్ ను టచ్ చేస్తూ వల్గర్ గా బిహేవ్ చేశారట . దీంతో విసుగు చెందిన రీచా అతన్ని చెప్పుతో కొడతా అంటూ చేతికి చెప్పు తీసుకుని కొట్టబోయిందట. దీంతో ఒళ్ళు మండిపోయినా ఆ హీరో అమ్మడు కెరియర్ నాశనం చేస్తానని.. తన పాత ప్రైవేటు వీడియోస్ తన వద్ద ఉన్నాయంటూ బ్లాక్ మెయిల్ చేసి మరి ఆమెను టార్చర్ చేశారట .
ఇలాంటి బాధలు భరించలేకనే గంగా సడెన్ గా స్టార్ స్టేటస్ హీరోయిన్ కలిగి ఉండి కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి దూరమైనట్లు మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రజెంట్ రీచా పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చి హ్యాపీగా ఉంది. ఆమె పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు ఆమె ప్రాణ స్నేహితుడు జో లాంగేల్లాను. సినీ ఇండస్ట్రీకి దూరమైన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది రిచా గంగోపాధ్యాయ్.