Gossipsఎన్టీఆర్ 28 వ సినిమా లో బ్రిటీష్ బ్యూటీ...

ఎన్టీఆర్ 28 వ సినిమా లో బ్రిటీష్ బ్యూటీ…

వరస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తన తరువాత చిత్రం త్రివిక్రమ్ తో తీయబోతున్నాడు.తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం ఈ మూవీ లో ఎన్టీఆర్ మిలిటరీ ఆఫీసర్ గ కనపడబోతున్నాడు.ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదకి రాబోతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.ఇది ఇలా ఉండగా ఈ చిత్రం లో హీరోయిన్ గ బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ పేరు చిత్ర వర్గాలలో వినబడుతుంది.

తన అందం తో కుర్రకారుల్ని ఆకర్షించడం అందరికి తెలిసిన విషయమే.ఐతే భామకు అందం వుంది గని దానికి తగ అదృష్టం కలిసి రావట్లేదు.కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో సినిమా లైతే చేస్తుంది గని అంతగా హిట్ అందుకోవట్లేదు.ఇటువంటి బ్రిటిష్ బ్యూటీ వరస విజయాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తో జతకట్టడానికి  సిద్ధమవుతుందని చిత్ర వర్గాలలో వినపడుతుంది.

వరస ప్లాప్ తో వున్న ఈ బ్రిటిష్ బ్యూటీ ని  ఇప్పటికైనా   అదృష్టాన్నివరిస్తుందేమో చూడాలి

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news