Moviesకోట్ల ఆస్తి ఉన్న పవన్ కు ఆ చిన్నది అంటేనే ప్రాణం..బిడ్డలకన్నా...

కోట్ల ఆస్తి ఉన్న పవన్ కు ఆ చిన్నది అంటేనే ప్రాణం..బిడ్డలకన్నా కూడా..!?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ పేరులోనే అదో తెలియని కిక్కు ఉంది. పేరు పలుకుతుంటేనే వైబ్రేషన్స్. కేవలం సినిమానే కాదు ప్రజాసేవపై ఉండే మక్కువతో..అటు సినీ ఇండస్ట్రీని ఇటు రాజకీయాలని రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ ఆయన అభిమానులకు స్ఫూర్తినిస్తున్నాడు ఈ పవన్. అఫ్ కోర్స్ రాజకీయాల్లో ఇంకా సెటిల్ కాలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఒక రోజు సీఎం అవుతాడు పవన్ అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నాడు అదే . ఆయన సినిమా డైలాగ్ ని వాడుతూ “కొన్ని సార్లు రావడం లేట్ కావచ్చేమో కానీ..రావడం అయితే పక్కా”.. అంటూ ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు.

కాగా పవన్ కళ్యాణ్ కి సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడో.. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో పవన్ ఫ్యాన్స్ అంటే భయపడేవారు కొందరు.. అభిమానించేవారు మరికొందరు.. మొత్తంగా పవన్ ఫ్యాన్స్ ను అభిమానిస్తూనే వాళ్లకి భయపడుతున్నారు .అలా ఉంటది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకుంటే. అయితే సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో పవన్ కళ్యాణ్ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయట. రాను రాను ఆయన తన సొంత టాలెంట్ తో సినిమాలు ఒప్పుకుంటూ తానే సొంతంగా కష్టపడి కోట్ల ఆస్తి ఏర్పరచుకున్నాడు.

కానీ ఎన్ని కోట్ల ఆస్తి ఉన్న పవన్ కళ్యాణ్ కి సింప్లిసిటీ అంటేనే ఇష్టమట. ఇప్పటికీ ఆయన చాపపైనే పడుకుంటారట లక్షలు పెట్టి బెడ్ కొనుక్కునే స్తోమత ఉన్న ఇప్పటికి నేలపై చాపపరుచుకొని పడుకోవడమే పవన్ కళ్యాణ్ కి ఇష్టమట . అంతేకాదు ఇంట్లో ఉంటే సాదాసీదాగా పని వాడిలా తన పనులు తానే చేసుకుంటూ ఉంటారట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కు కోట్ల ఆస్తి ఉన్నా కానీ తన ఫామ్ హౌస్ అంటే చచ్చేంత ఇష్టమట. తనకి ఖాళీఇ టైం దొరికితే ఫామ్ హౌస్ లోనే గడపడానికి ఇష్టపడతారట. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన ఫామ్ హౌస్ లో మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని కూర్చొని ప్రశాంతంగా బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టమట. తనకి అలా ఉండడమే నచ్చుతుందట. తన బిడ్డలతో టైం గడపడం కన్నా కూడా ఆ మామిడి చెట్టు కింద తనకి ఇష్టమైన కుర్చీ వేసుకుని కూర్చోవడమే పవన్ కళ్యాణ్ కు చాలా ఇష్టం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

Latest news