Moviesఅలసిపోయా..ఇక నా వల్ల కాదు..హనీమూన్ నుండి పారిపోయిన స్టార్ హీరో..!!

అలసిపోయా..ఇక నా వల్ల కాదు..హనీమూన్ నుండి పారిపోయిన స్టార్ హీరో..!!

జనరల్ గా అందరూ జంటలు పెళ్లయ్యాక హనీమూన్ కి వెళ్తూ ఉంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. కానీ, సినీ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో మాత్రం పెళ్లికి ముందే హనీమూన్ కి వెళ్లారు. ఏదో తప్పు చేయడానికి కాదు. అది ఓ సరదాగా వరల్డ్ టూర్ లాగా వెళ్దామని చెప్పి.. కాబోయే భార్యతో అలా పెళ్లికి ముందు హనీమూన్ కి వెళ్లారు. అయితే ఆశ్చర్యం ఏంటంటే వాళ్లు అనుకున్నన్ని రోజులు అక్కడ ఉండలేక సగంలోనే ఆయన పారిపోయి రావడానికి ట్రై చేశాడు. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడిక్కడ తెలుసుకుందాం


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, స్టార్ హీరోయిన్ కాజల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కలిసి సినిమాలు చేసి టైం లోనే ప్రేమించుకున్న ఈ జంట.. దాదాపు నాలుగేళ్లు డేటింగ్ చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఫిబ్రవరి 24, 1999 లో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఈ జంట చూడ చక్కగా ఇప్పటికీ మిగతా భార్యాభర్తల కి ఆదర్శంగా నిలుస్తుంది.

కాగా కాజల్ ,అజయ్ దేవగన్ మ్యారేజ్ కు ముందే రెండు నెలల హనీమూన్ ప్లాన్ చేసుకున్నారట . ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా లవ్ ఏంజిల్స్, లాస్ గేగస్.. ఇలా మొత్తం వరల్డ్ టూర్ కు ప్లాన్ చేసుకొని బయలుదేరారట .అంతా బానే ఉన్న సడన్ గా టూర్ 41 రోజు..

అజయ్ దేవగన్ ఇక అలసిపోయాడట పైకి లేవలేక తలనొప్పి అంటూ బాధపడ్డాడట. అంతేకాదు “కాజల్ ఓకే రెస్ట్ తీసుకో రేపు బయలుదేరుదాం.. అని చెప్పిన,, వినకుండా అమ్మ బాబోయ్ నావల్ల కాదు నేను అలసిపోయాను.. నన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను” అంటూ చెప్పకువచ్చారట. అంతేకాదు ఆమె గాని ఆ దానికి ఓకే చెప్పకపోయి ఉంటే పారిపోయే వాడట. రీసెంట్ గా ఈ విషయాన్ని కాజల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోరావడం గమనార్హం. ఆ మాట చెప్పుతూ కాజల్ పగలబడి నవ్వేసింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news