Moviesఆ సంతృప్తి కోసం..ఈ హీరోయిన్ ఇప్పటికి అలాంటి ఇంజెక్షన్స్ వేసుకుంటుందా..??

ఆ సంతృప్తి కోసం..ఈ హీరోయిన్ ఇప్పటికి అలాంటి ఇంజెక్షన్స్ వేసుకుంటుందా..??

సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు అందం కోసం ఏవేవో చేస్తుంటారు. కొందరు హీరోయిన్స్ డైటింగ్ అని ,వ్యాయామాలని ,సపరేట్ ట్రైనర్ ని నియమించుకొని.. తమ బాడీని చక్కటి షేపులో ఉంచడానికి చాలా కసరత్తులు చేస్తుంటారు. ఈ లిస్టులోకి ఆల్మోస్ట్ అందరూ హీరోయిన్లు వస్తారు. సమంత ,తమన్నా, రష్మిక ,పూజా హెగ్డే ..ఇలా బోలెడు మంది హీరోయిన్స్.. టాలీవుడ్ ,కోలీవుడ్ ,బాలీవుడ్ లో అందరూ హీరోయిన్స్ ఆల్మోస్ట్ ఇలానే తమ బాడీని చక్కటి షేపులో ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు.

అయితే టాలీవుడ్ లో ఉండే ఓ హీరోయిన్ మాత్రం తన బాడీలోని ఓ పార్ట్ ని పెంచుకోవడానికి ఇంజక్షన్స్ వేయించుకుంటుంది అనే ఓ వార్త అప్పట్లో సంచలనంగా మారింది . అప్పుడే కాదు ఇప్పటికీ ఆమె ఆ పార్ట్ పెరగడానికి ఇంజక్షన్స్ వేయించుకుంటూనే ఉందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..

హీరోయిన్ రాశి గురించి ఎంత చెప్పినా తక్కువే. బొద్దుగా ఉన్న, బబ్లీగా ఉన్న, చూడడానికి చాలా ట్రెడిషనల్ గా.. హోమ్లీగా.. రెడీ అవుతుంది . అంతేకాదు రాశిని చూస్తే మన ఇంటి అమ్మాయిలాగే అనిపిస్తుంది అంటారు కొందరు డైరెక్టర్స్. ఆమె నడుచుకునే విధానం, ఆమె మాట్లాడే పద్ధతి ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలకి ఇష్టం. అందుకే హీరోస్ కొందరు సినిమా కథ వినగానే ఈ హీరోయిన్ రోల్ కి రాశి అయితే బాగుంటుంది అని అడిగి మరి ఆమెను ఆ రోల్ కోసం పెట్టించుకున్నారట.

అయితే హీరోయిన్ రాశి కి మొదటి నుంచి తన వక్షోజాల సైజ్ చాలా చిన్నదిగా ఉండేదట. అయితే సినిమాలోకి వచ్చే ముందు కొందరు సలహాలతో బాడీ ఆకర్షణీయంగా లేకపోతే హీరోయిన్స్ ని పట్టించుకోరు అని తెలుసుకుని.. ఆమె వాటి సైజు పెంచుకోవడానికి ఇంజక్షన్స్ వేయించుకోవడం అలవాటు చేసుకుందట . ఆశ్చర్యం ఏంటంటే ఆమె సినీ ఇండస్ట్రీకి దూరమైన టైంలో కూడా ఆ ఇంజక్షన్స్ వేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్న రాశి ఇప్పటికి కూడా ఇంజక్షన్స్ వేయించుకుంటుందట. అయితే తన అందం కోసం.. అందంగా ఉన్నాననే సంతృప్తి కోసం ఇలా ఇంజక్షన్స్ వేయించుకోవడం రాశి ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు నెటిజన్స్. అయితే దీనిపై రాశిఇప్పటివరకు ఏ విధంగా స్పందించలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news