Moviesఇంట్రెస్టింగ్: కరణ్ జోహర్ సెక్స్ అలా చేసుకుంటాడా..? పరువు తీసేసిన కియారా..!!

ఇంట్రెస్టింగ్: కరణ్ జోహర్ సెక్స్ అలా చేసుకుంటాడా..? పరువు తీసేసిన కియారా..!!

కరణ్ జోహార్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా బాలీవుడ్ ను ఓ రేంజలో ఊపేస్తున్న ఈయన.. యాక్టర్ గా ,ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా, హోస్ట్ గా.. వామ్మో ఒకటా రెండా ఎన్నెన్నో పనులు చేస్తున్నాడు. చేసిన అన్ని పనులు బయటికి చెప్తాడో లేదో తెలియదు కానీ బయటికి వచ్చిన పనులతో మాత్రం బాగానే పాపులర్ అయ్యాడు. కరణ్ జోహార్ సినిమాల నిర్మించే పరంగా ఎలా ఉన్నా ..డైరెక్షన్ పరంగా ఎలా ఉన్నా.. హోస్ట్ గా మాత్రం టూ టూ టూ టూ వరస్ట్ అంటున్నారు జనాలు.

కరణ్ జోహార్ హోస్ట్ గా.. కాఫీ విత్ కరణ్ అనే షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్స్ ఇప్పటికే ఆరు కంప్లీట్ అయ్యాయి. ఎన్నో కాపురాలు కూల్చి.. మరెన్నో జంటలను విడదీసి.. ఆ పుణ్యం మూట కట్టుకున్నాడు. కాగా రీసెంట్ గా కాఫీ విత్ కరణ్ సీజన్ 7 షో స్టార్ట్ అయింది. ఎప్పటిలా కాకుండా ఈసారి విభిన్నంగా ఆలోచించి కరణ్ జోహార్ తన షోకి హాట్ హాట్ సెలబ్రిటీ కపుల్స్ ను గెస్ట్లుగా పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత వాళ్ళ బెడ్ రూమ్ సీన్స్.. సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుతూ షో నీ గబ్బు గబ్బు లేపుతున్నాడు.

ఇప్పటికే ఈ షో కి హాజరైన పలువురు సెలబ్రిటీస్ ని వాల్ సెక్స్ లైఫ్ గురించి ప్రశ్నించి.. మీడియాలో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చినా.. నెటిజన్స్ చేత మాత్రం బుతులు తిట్టించుకుంటున్నాడు. కరణ్ జోహార్ రీసెంట్ గా తన షో కి వచ్చిన కియారా అద్వానీని ఇలాగే అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగాడు. పరోక్షంగా ఆమె సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుతూ ప్రశ్నలు వేస్తూ ఆమెను ఇబ్బందికర ప్రశ్నలతో సెన్సార్ కట్లు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకున్నాడు. దీనికి కీయారా అద్వానీ కరణ్ జోహార్ ముఖం మాడ్చుకునే ఆన్సర్స్ ఇచ్చింది. కానీ నెటిజన్స్ మాత్రం కరణ్ జోహార్ అంటే ఓ సెక్స్ పిచ్చోడు అంటూ ముద్ర వేశాడు.

“అసలు ఈ షోలో ఈ శృంగారం గోలేంటి రా బాబు.. నువ్వు మారవా ..నీకు శృంగారం పై ఎంత ఇంట్రెస్ట్ ఏంటి.. నువ్వు శృంగారానికి పనికిరావా.. మీ పార్ట్నర్ తో మీకు ఎలాంటి శృంగారం ఇష్టం అంటూ పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతున్నావ్.. ఇదేం పోయే కాలంలో సామి నీకు..” అంటుంటే ఓ నెటిజన్ మాత్రం కరణ్ జోహార్ సెక్స్ కి పనికి రాడని.. అతడు అతడే సెక్స్ చేసుకుంటాడని.. అందుకే ఇతరులు ఎలా సెక్స్ చేస్తారో తెలుసుకోవాలని ఆయన కుతూహపడిపోతుంటాడని చీప్ కామెంట్స్ చేయడంతో ..ఇప్పుడు ఆ వల్గర్ కామెంట్స్ నెట్టింట మారుమ్రోగిపోతుంది. కొందరు నెటిజన్స్ కరణ్ జోహార్ ని ఏకిపారేస్తున్నారు. సెక్స్ పిచ్చోడు అంటూ ముద్ర వేసేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news