సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎక్కువుగా విడాకులు తీసుకుంటున్న జంటలనే చూస్తున్నాం. యంగ్ కపుల్స్ నుండి..సీనియర్ హీరోల వరకు అందరు ఇలా విడాకులు తీసుకుంటూ షాక్ ఇస్తునారు. ఇప్పటికే బిగ్ స్టార్స్ అందరు ఇలా విడాకులు ప్రకటించి అభిమానుల గుండెలు బద్ధలు చేయగా..ఇప్పుడు అందాల తార ప్రియమని కూడా ఇదే లిస్ట్ లోకి చేరిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మనకు తెలిసిందే హీరోయిన్ ప్రియమణి..ముస్తఫా అనే అతని పెళ్లి చేసుకుంది. ఇక్కడ షాకింగ్ ట్వీస్ట్ ఏమిటంటే..ఆయనకు ఆల్ రెడీ పెళ్ళి అయ్యింది. కానీ, ఇద్దరు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. ప్రియమణి పైన్ కేసు కూడా పెడతామని మొదటి భార్య బెదిరించింది. కానీ, ప్రియమణి ఏ మాత్రం లొంగ లేదు భయపడలేదు. తన పని తాను చేసుకుంటూ..ముందుకు వెళ్లింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి మంచి ఆఫర్స్ పడుతూ ముందుకు వెళ్తున్న ప్రియమణి ..తన వివాహ బంధానికి బ్రేక్ వేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హీరోయిన్ ప్రియమణి..తన భర్తకి విడాకులు ఇవ్వాడానికి సిద్ధపడ్డింది అంటూ ఓ వార్త నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది. వీళ్లకి పెళ్లై చాలా కాలమే అయినా పిల్లలు లేదు..ప్రియమణి వద్దు అనుకుంటున్నారట. కెరీర్ లో సెటిల్ అయ్యాక ప్లాన్ చేసుకుందాం అంటూ అవాయిడ్ చేస్తున్నారట. దీని కారణంగానే వీళ్ల మధ్య గొడవలు అయ్యిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీని పై ఇజ్ప్పటివరకు ప్రియమణి స్పందించలేదు. మరి చూడాలి దీని పై ప్రియమణి ఆన్సర్ ఎలా ఉంటుందో..?