తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు. కానీ, వారిలో కొంతమందే..ఇండస్ట్రీలో పాతుకుపోతారు. అలా పాతుకు పోయిన వారిలో ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూడా ఒకరు. ఈమె పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు . సినిమాలో తల్లిగా, వదిన గా, పక్కింటి ఆంటీ గా వేసిన పాత్రల కంటే కూడా నిజ జీవితంలో చేసే రచ్చతోనే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.
సినిమాలో ఆమె ఒక తల్లిగా, చెల్లిగా, వదిన వంటి క్యారెక్టర్ లో నటిస్తూ ప్రేక్షకులకు ఎంత బాగా దగ్గరయ్యారో..నిజ జీవితంలో తల్లిగా ఫెయిల్ అయ్యి..నెటిజన్స్ చేత ట్రోల్ అవుతుంటారు. తన భర్త మరణం తర్వాత కొద్ది రోజులు పాటు డిప్రెషన్ లోకి వెళ్లిన సురేఖ వాణి..ఆ తరువాత మెల్లగా కోలుకుని.. తన కూతురి భవిష్యత్తు ని సెటిల్ చేయడానికి కష్టపడుతుంది. ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు.
కరోనా లాక్ డౌన్ సమయంలో సురేఖ వాణి ఇన్ స్ట్రాగ్రామ్ లో రీల్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కూతురు కు మించిపోయే హాట్ డ్రెస్ లతో కుర్రాళ్ళను రెచ్చకొడుతుంది సురేఖ ఆంటీ. ఇలా సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా నిలిచే తల్లి కూతుళ్లు.. తాజాగా చేసిన పని నెట్టింట చర్చనియాంశం గా మారింది.రీసెంట్ గా సురేఖ వాణి తన కుతురుతో కలిసి హాలిడే వెకేషన్ కోసం వివిధ దేశాలకు వెళ్లడం..అక్క వీరు పెద్ద ఎత్తున పార్టీలు చేసుకోవటం ఎంజాయ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం.
వాళ్ళు దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో కొన్నిసార్లు సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ కి గురవుతూ ఉంటారు. తాజాగా సురేఖ వాణి మరోసారి సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కైంది. నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. సురేఖ వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు వేడుకలు ఎంతో గ్రాండ్ గా చేసింది తల్లు సురేఖ. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు అయితే ఈ ఫోటోలను చూసి నేటిజన్లు సురేఖ వాణి పై తిట్ల దండకం మొదలుపెట్టారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో సురేఖ వాణి తన కూతురికి ఏకంగా మద్యం తాపిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో చూసిన నేటిజన్లు అసలు నువ్వు తల్లివేనా అంటూ దగ్గరుండి కూతురుకు ముందు తాగిస్తున్నావ్..తల్లి అన్న పదానికే మైలు పట్టిస్తున్నావ్ అంటూ నెటిజన్లుసురేఖను తిట్టు పోస్తున్నారు. దీంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.