Moviesఒక్క రాత్రి సరిపోలేదు..హీరోయిన్ అవ్వడానికి నేను అలా..సంచలన విషయానికి బయటపెట్టిన రష్మిక..!

ఒక్క రాత్రి సరిపోలేదు..హీరోయిన్ అవ్వడానికి నేను అలా..సంచలన విషయానికి బయటపెట్టిన రష్మిక..!

నేషనల్ క్రష్ రష్మిక మందన. ఈ బ్యూటీ పేరు ఇప్పుడు మూడు ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతుంది. అబ్బో..ఆమె అందానికి ఎవ్వరైన ఫిదా కావాల్సిందే. హీ ఈజ్ సో క్యూట్ అంటూ మహేశ్ బాబు..నా సామీ అంటూ అల్లు అర్జున్ ను..ఓ రేంజ్ లో పడకొట్టిన బ్యూటి. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ..అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. పాన్ ఇండియా సినిమాలు చేసే స్ధాయికి వెళ్లిపోయింది. రెమ్యూనరేషన్ అయితే సినిమా సినిమాకి పెంచేస్తుంది.

ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న ఈ బ్యూటీ ని చూసి మిగత హీరోయిన్స్ కుళ్లుకుంటున్నారు. కొందరు అయితే రష్మిక అదృష్టం బాగుంది..అందుకే ఇలాంటి బిగ్ ఆఫర్స్ వస్తున్నాయి అంటూ ఆమె అదృష్టానికి హైలెట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే తన సినీ జీవితానికి సంబంధించిన కీలక విషయాలను బయటపెట్టింది రష్మిక. దీంతో రష్మిక హీరోయిన్ అవ్వడానికి ఇంత కష్ట పడిందా అంటూ జనాలు షాక్ అవుతున్నారు.

ఆమె మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో నేను ఏం రాత్రికి రాత్రి స్టార్ అయిపోలేదు. అదృష్టాని నా వెనక తిప్పుకోలేదు. హీరోయిన్ గా అవ్వడానికి ఏడేళ్లు కష్టపడ్డాను. ఎన్నో త్యాగాలు చేసాను. ఎన్నో బాధలని దిగమింగుకుని..ఇప్పుడు ఈ స్దాయికి వచ్చాను. మీరు అనుకున్నత్లు అంతా ఒక్క నైట్ లో అయిపోలేదు. హీరోయిన్ గా మారాలంటే ఒక్క నైట్ సరిపోదు..దానికి ఏంతో ఓర్పు..సహనం..పట్టుదల కావాలి”,..అంటూ చెప్పుకొచ్చింది. దీంతో రష్మిక కామెంట్స్ వైరల్ గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news