సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ అంటే అదే నాగచైతన్య-సమంత విడాకుల మ్యాటర్ నే. ఇష్టం గా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట..అంతకంటే ఇష్టంగానే విడాకులు తీసుకున్నారు. మరి దీని ప్రేమ అంటారో..దొమ అంటారో..తలరాత అనాలో తెలియదు కానీ..కొందరు జనాలు మాత్రం సామ్ పీడ వదిలింది చైతన్య కి అంటూ పండగ చేసుకుంటున్నారు. సమంత ఎంత రెచ్చ కొట్టే వ్యాఖ్యలు చేసిన అక్కినేని ఫ్యామిలీ నుండి ఒక్కౠ అంటే ఒక్కరు కూడా ఈ విషయాల పై రెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం.
మౌనం అర్ధ అంగీకారం అంటారు కొందరు.. కానీ అక్కినేని అభిమానులు మాత్రం కుక్కలు మొరుగుతుంటాయి..వాటికి ఆన్సర్ ఇవ్వలేరు అమదరు అంటూ పరోక్షంగా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే, రీసెంట్ గా సమంత కాఫీ విత కరణ్ షోలో చేసిన కామెంట్స్ పై అక్కినేని అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. కనీసం ఫ్రెండ్ గా..కో స్టార్ గా కూడా విలువ ఇవ్వకుండా..తప్పు అంతా చైతన్య నే చేసాడు అంటూ పరోక్షంగా చెప్పుకోచ్చింది సమంత. భార్త కాదు మాజీ భర్త అంటూ కరణ్ ని వార్న్ చేసిన సమంత..ఒక్కే రూమ్ ఉండాల్సి వస్తే.. ఎవరోఒక్కరే మిగులుతాం అని ఇన్ డైరెక్ట్ గా ఆన్సర్ ఇచ్చి షాక్ ఇచ్చింది.
అయినా కానీ చైతన్య సైలెంట్ గా ఉన్నాదు. రీసెంట్ లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ..సమంత గురించి ఎదూరైన ప్రశ్న కు ఆన్సర్ ఇచ్చాడు. “మేం విడాకులు ఎందుకు తీసుకున్నామో మా రెండు కుటుంబాలకు తెలుసు. ఇక డిస్కషన్స్ అనవసరం. విడిపోయి ఇద్దరం హ్యాపీగానే ఉన్నాము. ఎవ్వరి లైఫ్ లో వాళ్లి బిజీ ఉనాం. సోషల్ మీడియాలో వార్తలను నమ్మకండి..ఇట్స్ ఓవర్” అంటూ చెప్పుకొచ్చిన ఆయనకి.. ఫ్యూచర్ లో సమంత తో అమ్ళ్ళీ నటిస్తారా..? అని అదగ్గా..”ఒక వేళ కలిసి నటిస్తే మాత్రం అది క్రేజీగా ఉంటుంది.. కానీ అది జరుగుతుందా? లేదా? అన్నది నాకు తెలియదు.. ఈ లోకానికే తెలియాలి.. ఏం జరుగుతుందో చూద్దాం”,…అంటూ ఓ స్మైల్ ఇచ్చాదు అక్కినేని కుర్రాడు.