కలియుగం లో పోయే కాలం వచ్చిందా..? అంటే అవుననే అంటున్నారు జనాలు. లేకపోతే వావి వరసలు లేకుండా ఈ రేప్ లు ఏంటి..? మనిషి ని మనిషి పట్టుకోవాలంటే ఈ కండీషన్స్ ఏంటి..? కరోనా అంటు కొత్త మహమ్మారి ఏంది..? ఇవన్ని చూస్తుంటే కలియుగం అంతరించిపోతుంది అని చెప్పక తప్పదు అంటున్నారు విశ్లేషకులు. రోజు జరిగే వింతల్లో ఇదో ఒకటి ..అంటూ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ న్యూడ్ ఫోటో షూట్ చేసుకొచ్చారు. జనరల్ గా ఇలాంటి ఎక్స్ పోజింగ్స్ అమ్మాయిలు చేస్తుంటారు..కానీ, ఈసారి కొత్తగా ఢిఫరెంట్ గా అబ్బాయిలు చేస్తున్నారు.
ఆడవాళ్లు విప్పి చూపిస్తే తప్పు లేనిది..మగాళ్ళు చూపిస్తే తప్పు ఏంటి..అనుకున్నాడో ఏమో ..రణవీర్ సింగ్ ఏకంగా ఓంటి పై నూలు పోగు కూడా లేకుండా హాట్ ఫోటో షూట్ చేసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేసాయి. ఇక దీని పై హ్యూజ్ ట్రోలింగ్ కూడా చేశారు. అంతేనా..రామ్ గోపల్ వర్మ ఈ ఇష్యూ పై సందిస్తూ హాట్ కామెంట్స్ చేసాడు. తన దైన స్టైల్ లోరియాక్ట్ అవుతూ..”“మార్పు మంచిదే..వ్యక్తిగతంగా రణవీర్ సింగ్ ను అభినందిస్తున్న..చాలామంది అతడిని అభినందించడం చూసి నేను కూడా థ్రిల్ అయ్యాను. రణవీర్ సింగ్ కొత్త యుగం బోల్డ్ నెస్ అందరికి బాగా నచ్చింది. ఇప్పుడు రణవీర్ ను ఎలా అయితే మెచ్చుకుంటున్నారో.. ఇలాగే మహిళలు చేస్తే ప్రశంసించాలి.. మగవారు చేస్తే ప్రశంసించకూడదా..? ..సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరు సమానమే..లింగ సమానత్వం ఉండాలి..”అంటూ బోల్డ్ ట్వీట్ పెట్టాడు.
అక్కడి ఆగిపోతే RGV ఎలా అవుతాడు..ఓ POll కూడా పెట్టాడు. దీంతో RGV ట్వీట్ వైరల్ అయ్యింది. ఆయన జనాలను అడుగుతూ..”అబ్బాయిలు అమ్మాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం కంటే.. అమ్మాయిలు అబ్బాయిల నగ్న చిత్రాలను చూసి పొందే ఆనందం ఎక్కువ..? అవునా కాదా.. అంటూ ఒక పోల్ కూడా పెట్టుకొచ్చాడు. దీని కి కుర్రాళ్లు తమదైన స్టైల్ లో ఆన్సర్ ఇస్తున్నారు. యస్..బ్రదర్ నువ్వు చెప్పింది నిజమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇప్పటివరకు రణవీర్ నే ఏకిపారేస్తున్న నెటిజన్స్ ఇప్పుడు వర్మను కూడా కలిపి దుమ్మెత్తిపోతున్నారు. ఇకపోతే, రణవీర్ ను ఆదర్శంగా తీసుకుని కొందరు హీరోలు ఇలా న్యూడ్ ఫోటో షూట్ చేస్తూ..సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. మరి ఋఘ్వ్ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి..?
All right minded women should do a dharna in front of whoever is protesting against @RanveerOfficial ‘s pics to demand their right to see men’s nude pics as much as men have the right to see women’s nude pics💪💪💪 pic.twitter.com/BlG85jLWdn
— Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022
In the context of the new age nude pics of @RanveerOfficial ,here’s a question…Do women enjoy watching a man’s nude pics as much as men enjoy watching a woman’s nude pics?
— Ram Gopal Varma (@RGVzoomin) July 26, 2022